టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘K-RAMP’ మూవీ నిర్మాతలకు రాజశేఖర్ ‘ఆయుధం’ నిర్మాతలు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తమ సినిమాలోని ‘ఇదేమిటమ్మ మాయ మాయ’ పాటను తమ పర్మిషన్ లేకుండా ‘K-RAMP’ వాడుకున్నారని నోటీసుల్లో పేర్కొన్నారట. న్యాయపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.