పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబోలో తెరకెక్కిన ‘OG’ మూవీ ఇవాళ విడుదలైంది. అయితే గతంలో సుజీత్ తెరకెక్కించిన ‘సాహో’కి ఈ సినిమాకి మధ్య లింక్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు సుజీత్.. ‘సుజీత్ సినిమాటిక్ యూనివర్స్’ ఉందని, ఇందులో భాగంగా ఈ రెండు సినిమాల మధ్య కనెక్షన్ ఉందని, త్వరలో పవన్, ప్రభాస్ కలిసి ఒకే సినిమాలో కనిపించిననున్నట్లు టాక్.