ASF: బెజ్జూర్ మండలంలో యూరియా నిల్వలేదని AO నాగరాజు గురువారం ప్రకటనలో తెలిపారు. రైతులు పనులు వదులుకొని యూరియా కోసం వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. మళ్లీ మండలానికి యూరియా రాగానే రైతులకు తెలియజేసి పంపిణీ చేస్తామన్నారు. ఈ విషయాన్ని గమనించి వ్యవసాయ అధికారులకు రైతులు సహకరించాలని కోరారు.