SKLM: లావేరు శాఖా గ్రంథాలయములో దసరా సెలవుల్లో భాగంగా గురువారం విద్యార్థులకు భగవద్గీత పోటీలను నిర్వహించారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న మావూరి కీర్తికి ప్రతిమ బహుమతి లభించింది. దసరా సెలవులలో పిల్లలు గ్రంథాలయంలో రకరకాల పోటీలను నిర్వహించి ప్రోత్సాహక బహుమతులను గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు అందించారు.