AP: బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్ అవకతవకలపై అసెంబ్లీలో మంత్రి టీజీ భరత్ సమాధానం ఇచ్చారు. గ్రోత్ సెంటర్ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘మినీ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు ఎవరైనా ముందుకొస్తే పరిశీలిస్తాం. వైసీపీ హయాంలో అడ్డగోలుగా ఇచ్చిన యూనిట్లను రద్దు చేస్తాం. గ్రోత్ సెంటర్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు.