‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో వెంకటేష్ పాత్రపై దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడాడు. కర్ణాటక నుంచి వచ్చిన వెంకీ గౌడ అనే బిజినెస్ మ్యాన్ పాత్రలో వెంకీ కనిపిస్తాడని అన్నాడు. నయనతార చాలా నిజాయితీగా ఉంటుందని, ఆమె ఒక విషయాన్ని బలంగా నమ్మితే కచ్చితంగా చేస్తుందని తెలిపాడు. అడిగిన వెంటనే ఆమె ప్రమోషనల్ వీడియోలు చేసిందన్నాడు. ఇక ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.