AP: వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. రాబోయే ఏడాది మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.
Tags :