ఢిల్లీలోని ఓ కాలేజీలో తెలుగు విద్యార్థులు ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆ రాష్ట్ర సీఎం రేఖా గుప్తా, స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన పాల్గొన్నారు. సీఎంతో కలిసి ఉపాసన బతుకమ్మని నెత్తిన ఎత్తుకుని విద్యార్థులతో సరదాగా ఆడిపాడారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.