నేచురల్ స్టార్ నానితో తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమా చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తన సినిమాటిక్ యూనివర్స్‌లోని హీరోలందరితో పిక్ LCU మూవీ చేయనున్నట్లు ఇటీవల లోకేష్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో నానికి కీలక పాత్ర ఇస్తారో? లేదా కొత్త సినిమాను చేస్తారో? తెలియాల్సి ఉంది.