SKLM: దీపావళి సామాన్ల విక్రయానికి తప్పకుండా అనుమతులు తీసుకోవాలని లావేరి ఎస్సై లక్ష్మణరావు ఆదివారం తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా నియమ నిబంధనలకు లోబడి విక్రయాలు జరపాలన్నారు.