టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది.