దీపావళి పండుగ సందర్భంగా తమ యూజర్లకు జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్‌తో సరికొత్త ఆఫర్ ఇచ్చింది. రూ.899 ప్లాన్‌లో.. TRUE 5G డేటా, రోజుకు 100 SMSలు, డైలీ 2GB, ఉచిత కాలింగ్‌తో పాటు 20GB అదనపు డేటా పొందుతారు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో రూ.200 విలువైన AJIO వోచర్, రూ.3,000 విలువైన EASYMYTRIP తోపాటు రూ.150ల విలువైన SWIGGY వోచర్‌ను కూడా పొందవచ్చు.