JGL: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్ 17 వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ఎండపల్లి మండలానికి చెందిన క్రీడాకారులు గీతిక, ప్రానికతన్ వారి కోచ్ తో కలిసి ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ధర్మపురిలోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడకారులను ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు.