అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ మహిళల జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్ సుజియీ బేట్స్ (58), కెప్టెన్ సోఫీ డివైన్ (79) అర్ధశతకాలతో రాణించారు. భారత్ బౌలర్లలో రాధా యాదవ్ (4), దీప్తి శర్మ (2), ప్రియా మిశ్రా, సైమా చెరో వికెట్ తీశారు.
Tags :