బాపట్ల: సంతమాగులూరు మండలంలోని పుట్టవారి పాలెంలో రైతులకు సక్రమంగా సాగునీరు అందడం లేదని బాపట్ల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షుడు అద్దంకి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం పుట్టవారి పాలెంలో ఆయన మాట్లాడుతూ.. పుట్టవారి పాలెంలోని సరైన మోతాదులో సాగునీరు రావడం లేదని అన్నారు. కనీసం పంటలకు మందు కొట్టుకునేందుకు కూడా నీరు అందడం లేదని అన్నారు.