శివ కార్తికేయన్ ‘అమరన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘కల్కి 2’పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కల్కి 2’ రెండు మూడు సినిమాలతో సమానమని చెప్పారు. “మీ అందరి సపోర్ట్ వల్లే కల్కి ఒక మైలురాయిగా నిలిచింది. దీని సీక్వెల్ రావడానికి చాలా టైం పడుతుంది. దాని కంటే ముందు వేరే సినిమా చేయట్లేదు” అని తెలిపారు. ఇక ‘అమరన్’ మూవీ ఈ నెల 31న విడుదలవుతుంది.