స్వీట్ అంటే సాధారణంగా అందరూ ఇష్టపడతారు. అయితే స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. స్వీట్లు గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఒక అధ్యయనం ప్రకారం, ప్రసిద్ధ కృత్రిమ స్వీటెనర్ ఎరిథ్రిటాల్ వినియోగం గుండెపోటు ,స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
Diet Food For Kidney : శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. ఈ చిన్న అవయవం ప్రతిరోజూ రక్తాన్ని పావు వంతు ఫిల్టర్ చేస్తుందని మీకు తెలుసా...?శరీరం నుండి వ్యర్థ జలాలు, ద్రవాలు, టాక్సిన్స్ మురికిని తొలగించడం కిడ్నీ పని. తినడం, త్రాగడం ద్వారా, అనేక రకాల మలినాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి, ఇది మూత్రపిండాలు దెబ్బతింటుంది, మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తుంది.
దేశంలో కొత్తగా 326 మందికి కరోనా కేసులు (Corona cases) సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Central Health dept )వెల్లడించారు. కేరళలో (Kerala) అత్యధికంగా 1474, కర్ణాటకలో 445, మహారాష్ట్రలో 379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో 67 రోజులు తర్వాత యాక్టివ్ రోగుల (Active patients) సంఖ్య 3,000 దాటింది. దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,775 కాగా, యాక్టివ్ కేసులు 3,076కి చేరుకున్నాయి.
Prabhas : పాన్ ఇండయా స్టార్ ప్రభాస్‌కి మళ్లీ ఏమైందని.. ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఎప్పటికప్పుడు ప్రభాస్ హెల్త్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. రాధే శ్యామ్ రిలీజ్ అయిన వెంటనే.. సలార్ సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యారని.. మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వినిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra Pradesh) ప్రస్తుతం అన్నీ సాధారణ వైరల్ జ్వరాలు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. తిరుపతి స్విమ్స్ (tirupati svims hospital)లోని వీఆర్డీఎల్ ల్యాబ్ లో దాదాపు 750 నమూనాలను పరిశీలించగా, జనవరి నెలలో 12, ఫిబ్రవరిలో 9 చొప్పున H3N2 కేసులు కనిపించాయన్నారు.
Grapes ఎండాకాలం వచ్చింది అంటే చాలు మనలో చాలా మంది ద్రాక్ష పండ్లు తినడానికి ఇష్టపడతారు. ద్రాక్ష పండ్లు అందరూ తింటారు. కానీ ద్రాక్ష ఆకులు ఎప్పుడైనా తిన్నారా..? నమ్మసక్యం కాకపోయినా.. ద్రాక్ష ఆకులు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. ద్రాక్షలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల కంటే దాని ఆకులకు ఎక్కువ గుణాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ద్రాక్ష ఆకులను గ్రీకు, టర్కిష్, వియత్నామీస్ మరియు రోమేనియన్...
Health Habbits :ఈ మధ్యకాలంలో చాలా మంది సరైన నిద్రలేక అవస్థలు పడుతున్నారు. పని ఒత్తిడి, జీవన శైలి ఇలా కారణం ఏదైనా... చాలా మంది ప్రశాంతంగా నిద్రకూడా పోలేకపోతున్నారు. అలాంటి సమస్యతో మీరు కూడా బాధపడుతున్నట్లయితే... ఈ కింది అలవాట్లతో మీ సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఓసారి చూద్దాం...
ఇప్పుడున్నది టెక్నాలజీ యుగం. సాంకేతిక పరికరాల వాడకం ఎక్కువవుతోంది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్స్(Smart Phones), ఇయర్ ఫోన్స్(Earphones) లేకుండా ఉండలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కూడా యువత చెవిలో ఇయర్ ఫోన్స్ దర్శనమిస్తోంది. కానీ ఇక్కడే ఓ ప్రమాదం పొంచి ఉంది. ఈ ఇయర్ ఫోన్స్ (Earphones)ను అతిగా వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 4 నిమ...
కోవిడ్ వ్యాధి తగ్గిందనుకున్న తరుణంలో అదే లక్షణాలతో పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఉత్తరప్రదేశ్(uttar pradesh) లోని కాన్పూర్(Kanpur) హాలెట్ ఆసుపత్రిలో ఒక్కరోజులోనే దాదాపు 200 మంది చేరితో వారిలో 50 మందికి కరోనా సంబంధిత H3N2 ఇన్‌ఫ్లుఎంజా(Corona virus symptoms) లక్షణాలున్నట్లు తేలింది. ఈ క్రమంలో వారికి చికిత్స(treatment) అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
కరోనా(Corona) తర్వాత గుండెపోటు(Heart Attack) ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ ప్రమాదం అందర్నీ భయపెడుతోంది. ముఖ్యంగా యువతలో ఈ ప్రమాదం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మధ్యనే ఓ వ్యక్తి వివాహం జరుగుతుండగా గుండెపోటు(Heart Attack) వచ్చి ప్రాణాలు విడిచిన ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలా మంది షాక్ అయ్యారు.
Business : సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే.. బిజినెస్ లెక్కలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటికే.. తమిళ్‌లో రెండు సినిమాలకు ఊహించని విధంగా బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. టాలెండెట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న విజయ్ 'లియో' మూవీకి ఏకంగా 400 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ఊబకాయం(Obesity) అనేది క్రమంగా ఓ పెద్ద సమస్యగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చెబుతోంది. ఈ క్రమంలో 2035 నాటికి ప్రపంచ జనాభాలో 51 శాతం మంది అధిక బరువు లేదా స్థూలకాయంతో ఉంటారని నివేదిక ప్రకటించింది. అంతేకాదు ఈ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(world economy)కు 4.32 లక్షల కోట్ల డాలర్ల నష్టం ఏర్పడుతుందని వెల్లడించింది.
మజ్జిగకు (buttermilk) మన ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పట్లో ఎక్కువగా మజ్జిగనే వాడేవారు. ఆహారం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణక్రియలు సాఫీగా సాగడంతోపాటు, అసిడిటీని నివారిస్తుంది. మజ్జిగలో ప్రొబయాటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన పేగులకు ఎంతో మంచి చేస్తుంది. వేసవిలో (Summer) శరీరంలో వేడిని మజ్జిగ హరిస్తుంది. అందుకని వేసవిలో మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి.
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈ క్రమంలో గుండెకు మేలు చేసే ఆహారాలతోపాటు వ్యాయామం కూడా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే హార్ట్ కు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.