• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆరోగ్యం

కోవిషీల్డ్ వల్ల హార్ట్ ఎటాక్..పక్షవాతం వచ్చే ఛాన్స్!

  కోవిషీల్డ్ టీకా(covishield vaccine) తీసుకున్న వారికి హార్ట్ ఎటాక్(heart attack) వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ప్రముఖ ప్రముఖ బ్రిటిష్-ఇండియన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అసీమ్ మల్హోత్రా(aseem malhotra) తెలిపారు. బ్రిటన్లో ఈ టీకా వేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మందికి ఇదే పరిస్థితి తలెత్తినట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండెపోటుతోపాటు పక్షవాతం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు చిన్న,...

February 8, 2023 / 08:53 AM IST

మద్యం తాగుతున్నారా.. లివర్ బాగుండాలంటే ఇలా చేయండి

మద్యం తాగే అలవాటు లేనివారు చాలా తక్కువ. ఎక్కువ మంది ఏదైనా అకేషన్ సందర్భంగా తీసుకుంటారు. కానీ కొంతమంది మద్యం లేకుండా ఒకరోజు కూడా ఉండలేరు. అధిక మద్య సేవనం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మనం సజీవంగా ఉండేందుకు సహాయపడే 500కు పైగా ముఖ్య విధులను కాలేయం నిర్వహిస్తుంది. అవసరమైనప్పుడు శీఘ్రశక్తిని ఇవ్వడం, గ్లుకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడం, శరీరం నుండి విషపదార్థాలు తొలగించడం, ఇన్పెక్షన్‌తో పోర...

February 2, 2023 / 10:03 AM IST

కేరళ ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. విద్యార్థినులకు ప్రత్యేక సెలవు

కేరళ సర్కారు ఒక ఆదర్మనీయమైన నిర్ణయం తీసుకుంది. విద్యార్దినులు నెలసరి సమయంలో శారీరక ,మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కనుక ఆ సమయంలో వారు కళాశాలలకు హాజరు కాకపోయినా ఫర్వాలేదంటూ ఆదేశాలు జారీ చేసింది. కేరళవ్యాప్తంగా పనిచేస్తున్న 14 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు రెండు శాతం అదనంగా హాజరు మాఫీ అవకాశం కల్పించింది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలిసారి ఈ నిర్ణయాన్ని అమల్లో పెట్టింది. ...

January 24, 2023 / 12:00 PM IST

ఏడురోజుల్లో మీ శరీరంలోని కొవ్వును తగ్గించుకోండిలా

ఈ రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందులోనూ ఇప్పుడు ఎక్కువ మందిని ఊబకాయం సమస్య వేధిస్తోంది. అధిక బరువుతో చాలా మంది సతమతమవుతున్నారు. కొందరైతే తమ బరువును తగ్గించుకోవడానికి ఎన్నో లక్షల రూపాయలను ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇంకొందరైతే ఆపరేషన్లు చేసుకుని ప్రాణాపాయ స్థితికి కూడా చేరుతున్నారు. మరి అలాంటివారు ఇకపై...

January 20, 2023 / 05:25 PM IST

ఆ రెండు దగ్గుమందులపై నిషేధం..!

భారత్ లో తయారు చేసిన దగ్గుమందు తీసుకొని ఉజ్బెకిస్థాన్‌లోని కొందరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే. ఈ ఘటన నేపథ్యంలో మనదేశంలో తయారు చేస్తున్న రెండు రకాల దగ్గుమందులపై నిషేధం విధిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన రెండు దగ్గు సిరప్‌లను ఉజ్బెకిస్థాన్‌లోని పిల్లలకు ఉపయోగించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫారసు చేసిం...

January 12, 2023 / 02:56 PM IST

చైనా నుండి వచ్చే ప్రయాణీకులకు అమెరికా కొత్త కోవిడ్ రూల్స్

డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ప్రయాణీకులకు కోవిడ్ కొత్త రూల్స్‌ను అమల్లోకి తీసుకు వస్తోంది. కరోనా వైరస్ BF7 చైనాలో కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఒక వేరియంట్ కాదని, నాలుగు వైరస్ వేరియంట్స్ కారణంగా చైనా కరోనాతో అతలాకుతలమవుతోందని వెల్లడైంది. చైనా అధికారిక డేటా ప్రకారం ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, తాజాగా 5231 కేసులు వెలుగు చూశా...

December 28, 2022 / 07:10 PM IST

కరోనా నాజల్ వ్యాక్సీన్ ధరను వెల్లడించిన భారత్ బయోటెక్

భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసింది. 18 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతిచ్చింది. తమ ఇన్‌ట్రాన్సల్ కోవిడ్ 19 వ్యాక్సీన్ ఇన్‌కోవాక్(iNCOVACC) డోస్ ధరను రూ.800గా నిర్ణయించినట్లు భారత్ బయోటెక్ మంగళవారం తెలిపింది. అయితే ఇది ప్రయివేటు మార్కెట్ ధర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డోస్ ధర రూ.325గా పేర్కొంది. దీనిపై 5 శాతం జీఎస్టీ ఉంటే కనుక డ...

December 28, 2022 / 03:32 PM IST

కరోనాను మించిన వ్యాధి… మెదడు తినే అమీబా.. వ్యక్తి మృతి..!

ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తోంది. కాస్త తగ్గుముఖం పట్టిందనుకునేలోపు.. బీఎఫ్7 రూపంలో కొత్త వేరియంట్ కలకలం రేపడం మొదలుపెట్టింది. దీనికే ప్రజలు భయపడుతుంటే… తాజాగా కొత్తరకం మరో వ్యాధి వెలుగులోకి వచ్చింది. ఇది మరింత ప్రమాదకారిగా తెలుస్తోంది. మెదడు తినే అమీబా ఒకటి కొత్తగా పుట్టుకు వచ్చింది. దీని కారణంగా దక్షిణ క...

December 27, 2022 / 11:04 PM IST

కర్నాటకలో వెలుగు చూసిన జికా వైరస్

కర్నాటకలో తొలి జీకా వైరస్ కేసు వెలుగు చూసింది. రాయచూర్ జిల్లాకు చెందిన అయిదేళ్ల బాలుడిలో జీకా వైరస్ను గుర్తించారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలినట్లు ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. జీకా వైరస్ను గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. దీనిని ఎదుర్కొనేందుకు తమ శాఖ సంసిద్ధంగా ఉందన్నారు. పుణే లాబ్ రిపోర్ట్ ప్రకారం కర్నాటక రాయచూర్ జిల్లాకు చెందిన అయిదేళ్ల ...

December 13, 2022 / 07:56 PM IST