వేసవికాలం(Summer Time) వచ్చేసింది. ఎండలు అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఓ వైపు విపరీతమైన ఎండ, మరోవైపు ఉక్కపోత వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. శరీరమంతా వేడి(Heat)గా మారిపోయి ఒక్కోసారి నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది. అందుకే శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో పెరుగు(Curd) తినడం వల్ల అనేక బెనిఫిట్స్ పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.
బస్తర్ ప్రాంతంలో విద్యా రవిశంకర్ ఒక వింత వంటకాన్ని రుచి చూశారు. చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని ఆమె తన వీడియో ద్వారా అందరికీ పరిచయం చేశారు. చీమల చట్నీ(Ant Chutney) గురించి తెలిసినవారు కచ్చితంగా ఆశ్చర్యపోతుంటారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ తెగకు చెందిన ప్రజలు ఈ చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని తినడం ఆనవాయితీ.
ఈమధ్య కాలంలో చాలా మందిని గుండె సమస్యలు(Heart Problems) వేధిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్(Heart Attack) బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. కరోనా(Corona) తర్వాత గుండె పనితీరులో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాది కాలంలోనే హార్ట్ ఎటాక్ కేసులు యువత(Youth)లో అధికంగా పెరిగాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివశించేవారికి ఈ ముప్పు అధికంగా ఉందని ఆరోగ...
Signs Of Heart Disease : గుండె శరీరంలో ముఖ్యమైన అవయవం. ఇది మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. గుండెకు జబ్బు వచ్చిందంటే ఆరోగ్య సమస్యలు వచ్చినట్లే. గుండె జబ్బులు సాధారణంగా పూర్తిగా తగ్గవు. అందువలనే.., వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తాడు. కొందరికైతే ఎలాంటి సూచనలు లేకుండానే.. హార్ట్ ఎటాక్ తో మరణిస్తూ ఉంటారు.
1500 మంది బృందాలు కష్టపడి పని చేశారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులు కంటి వెలుగు పరీక్షలు చేసుకున్నారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో పరీక్షలు జరిగాయి.
Health Tips : మనం ఉదయం ఏం తింటున్నాం అనేది చాలా ముఖ్యం. రాత్రిపూట ఖాళీ కడుపుతో మనం మొదట తినే ఆహారం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే మనం తీసుకునే ఆహారాలు రోజంతా ఆరోగ్యంగా , శక్తివంతంగా ఉంటాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగేవారు తమకు ఇష్టమైన ఆహారం తీసుకుంటారు.
Pregnant Ladies : గర్భం దాల్చిన స్త్రీలు...ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే వారి కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే... గర్భం దాల్చిన స్త్రీలు.. జీడిపప్పు తీసుకోవచ్చా..? తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం...
Chicken Vs Panner : బరువు తగ్గడానికి ఈ రోజుల్లో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫుడ్ కంట్రోల్ చేసుకుంటారు. వ్యాయామాలు చేస్తారు. డైట్ ప్లాన్ ఫాలో అవుతారు. అయితే ఎక్కువ కాలం డైటింగ్ చేయడం వల్ల శరీరంలో ప్రొటీన్ లోపం ఏర్పడుతుంది. ఇది బలహీనత, అలసట సమస్యలకు దారితీస్తుంది.
హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక ఇడ్లీ(idlis) ప్రేమికుడు ఏడాది కాలంలో ఇడ్లీల కోసం కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మేరకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ(swiggy) గురువారం అతని వివరాలను వెల్లడించింది. అతను సగటును రోజుకు 23 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, స్నేహితులు, అతని కుటుంబ సభ్యుల కోసం చేసిన ఆర్డర్‌లతో సహా ...
మీకు ఇడ్లీ అంటే ఇష్టమా? మీ ఆహారంలో ఎక్కువగా ఇడ్లీ వంటకాన్ని తింటున్నారా? ఇడ్లీ భోజనంలో భాగంగా తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాలు తాగడం మంచిది. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, అనేక విటమిన్లు , ఖనిజాలు ఉంటాయి. అందుకే ఈ అమృత సమానమైన పాలను సంపూర్ణ ఆహారం అంటారు. రోజూ పాలు తాగడం వల్ల శరీరం, చర్మం , జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. మరో రెండు నెలల పాటు వేసవి ఇలాగే కొనసాగుతుంది. మరోవైపు, మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇన్ని ఇబ్బందులతో పాటు వేసవిలో ఆయాసం, వాంతులు, తలతిరగడం వంటి సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా ఇంటి నుంచి బయటకు వెళ్లి పని చేయక తప్పని పరిస్థితి.