ప్రగ్యా జైస్వాల్ తెలుగులో సుపరిచిత నటి. డేగ, కంచె, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర, అఖండ, సన్ ఆఫ్ ఇండియా తదితర సినిమాల్లో నటించింది.
కన్నడ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్(Ashika Ranganath) 2023లో అమిగోస్ చిత్రం(amigos movie)తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు 2016లోనే కన్నడ చిత్రం క్రేజీ బాయ్ తో సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత చలనచిత్రం రాంబో 2, గరుడ, రామ్యో వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ప్రస్తుతం మరో రెండు మూవీ ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాలో పోస్టే చేసిన పిక్స...
తాజాగా శ్రియ కూతురు రాధతో చుట్టూ చెట్లతో ఉన్న గ్రీనరీ మధ్యలో ఫొటోలకు ఫోజులిచ్చింది. కూతురు రాధతో దిగిన ఫోటోలని శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాశి తగ్గినా వాసి తగ్గని నటి శ్రియ. రియల్ లైఫ్‌లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్ వచ్చినా.. రీల్‌లైఫ్‌లో అడపాదడపా మెరుస్తూనే ఉంది.
టీమిండియా ట్వంటీ 20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా స్టాంకోవిచ్ బీచ్ లో టాప్ బికినీతో సందడి చేసిన తన సిజ్లింగ్ ఫోటోలను షేర్ చేసింది.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు సందడిగా జరిగాయి. పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నటి మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మీనా(Meena) సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్ళు అయిన సందర్భంగా చెన్నైలో(Chennai) ఓ ఈవెంట్ నిర్వహించారు.
స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా టెన్నిస్ కోర్టు వీడింది. ఆమె తన సుదీర్ఘ కెరీర్ కు ముగింపు పలకడంతో హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అనంతరం నిర్వహించిన రెడ్ కార్పెట్ ఫంక్షన్ లో సినీ పరిశ్రమతో పాటు రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్ దంపతులు, దుల్కర్ సల్మాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, మాజీ క్రికెటర్ యు...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, కృతి సనన్ తో పాటు ప్రముఖ సింగర్ సందడి చేశారు. కియారా, కృతి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ నుంచి షారుఖ్ ఖాన్ వరకు అందరితో నటించి కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రియమణి.. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ, ఎక్కువుగా టీవీ షోలు చేస్తూ వస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ప్రియమణి.. తాజాగా పంజాబీ డ్రెస్‌లో పరువాలు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
హీరోయిన్ శ్రద్ధా దాస్(Shraddha Das) హాట్ చిత్రాలతో పాటు తన బయోగ్రఫీపై ఓ లుక్కేయండి
యువ నటుడు మంచు మనోజ్- భూమా మౌనికల వివాహం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జరిగిన మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనిక (Bhuma Mounika) పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది బంధువులు, సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.
మజ్జిగకు (buttermilk) మన ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పట్లో ఎక్కువగా మజ్జిగనే వాడేవారు. ఆహారం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణక్రియలు సాఫీగా సాగడంతోపాటు, అసిడిటీని నివారిస్తుంది. మజ్జిగలో ప్రొబయాటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన పేగులకు ఎంతో మంచి చేస్తుంది. వేసవిలో (Summer) శరీరంలో వేడిని మజ్జిగ హరిస్తుంది. అందుకని వేసవిలో మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి.
తెలంగాణ ఆలయ నగరి యాదాద్రి బ్రహ్మోత్సవాల (Yadadri Brahmotsavams)లు అంగరంగ వైభవంగా ముగిశాయి. రోజుకో రూపంలో స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. ఆలయ పున:నిర్మాణం తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Yadadri Laxmi Narasimha Swamy) ఆలయ వార్షికోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి.
ఎన్టీఆర్ కృష్ణ జిల్లా జగ్గయ్యపేటలో (Jaggaiyapet) మంత్రి రోజా విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి కాసేపు సరదాగా గడిపారు. SVM ప్రసాద్ స్మారక మహిళా కబడ్డీ పోటీల ముగింపునకు ముఖ్య అతిథిగా మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు.
కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చాక గ్యాస్ ధరలు దాదాపు రూ.600కు పైగా ధర పెంచడంపై మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనను తప్పుబడుతూ గురు, శుక్రవారాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.