Yadadri Photos వైభవంగా ముగిసిన యాదాద్రి బ్రహ్మోత్సవాలు
తెలంగాణ ఆలయ నగరి యాదాద్రి బ్రహ్మోత్సవాల (Yadadri Brahmotsavams)లు అంగరంగ వైభవంగా ముగిశాయి. రోజుకో రూపంలో స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. ఆలయ పున:నిర్మాణం తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి (Yadadri Laxmi Narasimha Swamy) ఆలయ వార్షికోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి.