• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫోటో గ్యాలరీ

Keerthy Suresh : రెచ్చిపోతున్న కీర్తి సురేష్.. వన్ బై వన్ తీసేస్తోంది!

Keerthy Suresh : మహానటి కీర్తి సురేష్.. ఉల్లిపొరను తీసేసినట్టుగా ఒక్కో ఫోటో షూట్‌లో ఒక్కో పార్ట్‌ను చూపిస్తూ.. కుర్రాళ్లను తెగ టెంప్ట్ చేసేస్తోంది. అసలు ఈ బ్యూటీ గ్లామర్ షో చేస్తుందా.. హోమ్లీ ఫిగర్ అంటే కీర్తినే.. అని స్టార్టింగ్‌లో తెగ మురిసిపోయారు కుర్రాళ్లు. కానీ నాకేం తక్కువ.. తగ్గేదేలే అంటోంది కీర్తి పాప.

March 17, 2023 / 05:23 PM IST

Malvika Nair: మాళవిక నాయర్ క్యూట్ చిత్రాలు

యంగ్ హీరోయిన్ మాళవిక నాయర్(malvika nair) ఢిల్లీలో జన్మించారు. కానీ ఆ తర్వాత వారి ఫ్యామిలీ కేరళకు తరలివెళ్లడంతో ఆమె కొచ్చిలో స్కూలింగ్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీకి తెరిగి వెళ్లి DAV శ్రేష్ఠ విహార్‌లో తన చదువును కొనసాగించింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి గ్రాడ్యుయేట్ చేసింది. 2012లోనే మలయాళ చిత్రం ఉస్తాద్ హోటల్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. త...

March 16, 2023 / 02:07 PM IST

Keerthy Suresh : బ్లాక్ శారీలో కీర్తి సురేష్ లేటెస్ట్ పిక్స్ వైరల్..

అందాల భామ కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనదైన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. అటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్, వరుస ఫోటోషూట్స్‌తో సందడి చేస్తుంది. తాజాగా బ్లాక్ శారీలో కొంటెచూపులతో కవ్విస్తున్న ఈ చిన్నది, కుర్రకారు గుండెల్ని తన సోయగాలతో దోచేస్తోంది.కీర్తి సురేష...

March 15, 2023 / 09:19 PM IST

jio పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్, వివరాలు ఇవిగో

రిలయన్స్ జియో పోస్ట్ పెయిడ్ (post paid) ప్లస్ స్కీమ్ కింద ప్లాన్ తీసుకొచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి జియో స్టోర్స్ వద్దకెళ్లి ఈ ప్లాన్ తీసుకొవచ్చు. లేదంటే హోం డెలివరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

March 15, 2023 / 02:35 PM IST

Jana Sena: జనసేన పార్టీ 10వ ఆవిర్భావ వేడుక చిత్రాలు

జనసేన పార్టీ(Jana Sena Party) 10వ ఆవిర్భావ వేడుకను ఏపీలోని కృష్ణ జిల్లా మచిలీపట్నంలో మార్చి 14న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడగా..పోటెత్తిన జన సందోహం చిత్రాలను ఇక్కడ చూడవచ్చు.

March 15, 2023 / 01:24 PM IST

Oscar Awardsలో RRR సినిమా బృందం సందడి ఫొటోలు

అమెరికాలో జరుగుతున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ (95 Oscar Awards) 2023 వేడుకల్లో మన తెలుగోడి సినిమా.. భారతీయ సినిమా మెరిసింది. ఇప్పటికే ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డు సొంతం చేసుకుని సత్తా చాటగా.. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాట కూడా ఆస్కార్ ను కొల్లగొట్టి భారతీయ సినీ ప్రపంచాన్ని ప్రపంచ వేదికపై నిలిపింది. ప్రతిష్టాత్మక అవార్డు (Award) సొంతం చేసుకోవడంతో ఇక భారతీయుల ఆస్కార్ దాహాన్ని తీర్చేసింది.

March 13, 2023 / 10:27 AM IST

Rukshar Dhillon : కుర్రకారుకు సెగలు పుట్టిస్తున్న రుక్సర్ ధిల్లాన్ హాట్ పిక్స్

తాజాగా హాట్ క్లీవేజ్ అందాలతో యూత్ కి చక్కిలిగింతలు పెట్టింది. అవి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుక్సర్‌ ధిల్లాన్‌..రుక్సర్‌ ధిల్లాన్‌ టాలీవుడ్ లో గుర్తింపు ఉన్న పేరు . ఆ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆమె అందానికి యూత్ ఫిదా అవుతుంటారు .

March 14, 2023 / 07:28 PM IST

Honey Rose : లేటెస్ట్ పిక్స్ తో నెట్టింట సెగలు పుట్టిస్తోన్న హనీ రోజ్..

వీరసింహారెడ్డి’ మూవీతో టాలీవుడ్‌లో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ హనీ రోజ్. ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ హనీ రోజ్ సందడి చేస్తుండటంతో అభిమానులు ఆమె ఫోటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.

March 11, 2023 / 09:17 PM IST

Balagam సినిమా సెట్ లో బలగం టీమ్ కు చిరు అభినందన

విమర్శకుల ప్రశంసలు అందకుంటూ విజయం దిశగా దూసుకెళ్తున్న సినిమా ‘బలగం (Balagam Movie)’. తెలంగాణ (Telangana) గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాల (Family Sentiments) ఇతివృత్తంగా జబర్దస్త్ నటుడు వేణు యెల్దండి (Venu Yeldandi) తెరకెక్కించిన సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా బృందాన్ని మెగాస్టార్ (Megastar) చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణును సన్మానించి ప్రశంసల వర్షం కురిపించాడు..

March 11, 2023 / 02:27 PM IST

హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్(Amritha Aiyer) చిత్రాలు

కర్ణాటక బెంగళూరులో జన్మించిన యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్(amritha aiyer) వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఈ అమ్మడు తమిళ చిత్రం పడైవీరన్ (2018), తెలుగులో రెడ్ మూవీ (2021)తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ భామ హనుమాన్ చిత్రంలో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు ఎలా ...

March 11, 2023 / 02:13 PM IST

Heroine Mehreen Pirzada: లేటెస్ట్ క్లిక్స్

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada) నవంబర్ 5, 1994న పంజాబ్‌లోని భటిండాలో జన్మించింది. ఈ అమ్మడు 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె 2017లో ఫిల్లౌరితో హిందీలో, తమిళంలో నెంజిల్ తునివిరుంధాల్‌తో అరంగేట్రం చేసింది. తర్వాత మహానుభావుడు (2017), రాజా ది గ్రేట్ (2017), F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019) వంటి హిట్టు చిత్రాల్లో యాక్ట్ చే...

March 10, 2023 / 03:02 PM IST

New Delhi కవిత దీక్ష సూపర్ సక్సెస్.. ఫొటోలు

మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది. ఆమె నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దీక్ష ఊహించని రీతిలో విజయవంతమైంది.

March 10, 2023 / 02:26 PM IST

Anupama : క్యూట్ లుక్స్‌తో హీటెక్కిస్తున్న ముద్దుగుమ్మ అనుపమ

అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పలు తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేసే అనుపమ తాజాగా చీరలో హాట్ లుక్స్ ఇస్తూ ఫోటోలు పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

March 9, 2023 / 09:54 PM IST

New Look బాలకృష్ణ నయా లుక్.. ప్రగ్యా జైశ్వాల్ తో కలిసి సందడి

సినిమాల్లో కలిసి నటించిన బాలకృష్ణ, ప్రగ్వా జైశ్వాల్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి ప్రజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 9, 2023 / 01:48 PM IST

Ind Vs Aus జోరుగా నాలుగో టెస్ట్.. ప్రత్యేకార్షణగా ప్రధానులు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (Border Gavaskar Trophy)లో భాగంగా రెండు టెస్టులు (Test Matches) గెలిచి జోరు మీదున్న భారత్ (India)ను మూడో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) చిత్తు చేసింది. దీంతో భారత్ ఇరకాటంలో పడింది. కచ్చితంగా గెలువాల్సిన నాలుగో టెస్ట్ (Fourth Test Match) మ్యాచ్ అహ్మదాబాద్ లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. టెస్టు ప్రారంభానికి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని (Anthony Albanese), భారత ప్...

March 9, 2023 / 11:37 AM IST