తెలంగాణ ఇతివృత్తంలో తెరకెక్కిన ‘దసరా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అనంతపురంలో ఆదివారం నిర్వహించారు. నాని, కీర్తి సురేశ్, దీక్షిత్ శెట్టి, కాసర్ల శ్యామ్, కనకవ్వ తదితరులు సందడి చేశారు.
యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్(Nivetha Pethuraj) నవంబర్ 30, 1991న తమిళనాడులోని మదురైలో జన్మించింది. తమిళ చిత్రం ఒరు నాల్ కూతు (2016)తో ఆమె తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మెంటల్ మదిలో (2017)తో తెలుగులోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బ్రోచేవారెవురా, రెడ్, పాగల్, దాస్ కా దమ్కీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2023లో దాస్ కా ధమ్కీ సినిమాలో యాక్ట్ చేయగా...ప్రస్తుతం పార్టీ అనే త...
బాలీవుడ్లో జరిగిన ఒక అవార్డుల ఈవెంట్లో జాన్వీ షో చేసింది, స్లిట్ కట్ డ్రెస్సులో నెవర్ బిఫోర్ అనిపించేలా అందాల జాతర చేసేసింది. జాన్వీ దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్‌గా మాారాయి.
మార్చి 27న రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు కావడంతో సెట్స్ లో అందరూ సందడి చేశారు. యూనిట్ సభ్యుల మధ్య రామ్ చరణ్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్ నడిచి వచ్చే సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు గులాబీ రేకుల వర్షాన్ని కురిపించారు.
భీష్మ (Bheeshma) వంటి సక్సెస్ తరువాత మరోసారి ఆ కాంబినేషన్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్(Nithiin), రష్మిక(Rashmika Mandanna).. ఒక అడ్వెంచర్స్ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమా ఇవాళ (మార్చి 24) గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి (Chiranjeevi) గెస్ట్ గా రాగా.. క్లాప్ కొట్టి మూవీకి పచ్చ జెండా ఊపాడు.
హనీ రోజ్ వర్గీస్(Honey Rose) ప్రధానంగా మలయాళ చిత్రాలలో కనిపించే భారతీయ నటి. ఆ క్రమంలో ఈ అమ్మడు కొన్ని తమిళ, కన్నడ చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఇక తెలుగులో వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ చిత్రాలపై ఓ లుక్కేయండి మరి.
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సంయుక్త మీనన్ (Sanyukta Menon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంయుక్త మీనన్ పేరు వినగానే గుర్తుకువచ్చే సినిమాలు భీమ్లా నాయక్ (Bhimla Naik), బింబిసార. ఇటీవల విడుదల అయిన బింబిసార, భీమ్లా నాయక్ లాంటి సినిమాలలో నటించి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ బ్యూటీ.ఈ రెండు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది సంయుక్తా మీనన్.
అల్లరి నరేశ్(Allari Naresh) 61వ సినిమా ఉగాది నాడు రామానాయుడు స్టూడియోలో(Ramanaidu Studio) పూజా కార్యక్రమం జరుపుకుంది. ఇందులో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్ గా నటిస్తుంది. నేడు జరిగిన పూజా కార్యక్రమానికి తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సురేష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
భారతీయ మోడల్, నటి గీతిక(Geethika) తమిళం, హిందీ చిత్రాలలో ప్రసిద్ధి చెందింది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో తేజ దర్శకత్వం వహిస్తున్న అహింస చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. రాణా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ అమ్మడు గత చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ని ఈ వేడుకల్లో సన్మానించారు.
బెంగాల్ బ్యూటీ మౌని రాయ్(mouni roy) తన చిత్రాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. తాజాగా తన ఇన్ స్టా(instagram)లో హాట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు సూపర్ హాట్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 8 లక్షల మంది లైక్ చేశారు.
విశ్వక్సేన్(Vishvaxen) దాస్ కా ధమ్కీ మూవీ మార్చి 22న పాన్ ఇండియా సినిమాగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఉల్లిపొర లాంటి చీరలో నివేదా పేతురాజ్ (Niveda Pethuraj )సెగలు రేపుతోంది, అందాలతోనే ధమ్కీ ఇస్తూ హాట్ టాపిక్ అవుతోంది, ఆమె తాజా బ్లాక్ శారీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి(Lakshmi Narasimha swamy) వారిని రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి(Tanikella Bharani) దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. పునర్నిర్మిత యాదగిరి గుట్ట ఆలయం అద్భుత శిల్పకళతో శోభాయమానంగా కనువిందు చేస్తోందని తనికెళ్ల భరణి ఈ సందర్భంగా తెలియజేశారు.
యంగ్ బ్యూటీ, మేజర్ హీరోయిన్ సాయి మంజ్రేకర్(heroine saiee manjrekar) డిసెంబర్ 23, 1997న ముంబయి(mumbai)లో జన్మించింది. ఈ అమ్మడు నటులు మహేష్ మంజ్రేకర్, మేధా మంజ్రేకర్ కుమార్తెగా.. దబాంగ్ 3 (2019)తో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత దీనికి ఉత్తమ ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం అందుకుంది. దీంతో ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ నేపథ్యంలో ఘని, మేజర్ చిత్రాలతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్...
హీరోయిన్ లయ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి (Tirumala Venkateswara Swamy)వారిని దర్శించుకుంది. కాలి నడకన అలిపిరి (Alipiri)నుంచి తిరుమల వెళ్ళింది లయ. ఒకప్పటి హీరోయిన్ లయ సినిమాలకు గ్యాప్ ఇచ్చి చాలా ఏళ్ళ తర్వాత ఇటీవలే మళ్ళీ టీవీ షోలలో కనిపిస్తుంది.