యంగ్ హీరోయిన్ నివేతా పేతురాజ్(Nivetha Pethuraj) నవంబర్ 30, 1991న తమిళనాడులోని మదురైలో జన్మించింది. తమిళ చిత్రం ఒరు నాల్ కూతు (2016)తో ఆమె తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మెంటల్ మదిలో (2017)తో తెలుగులోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బ్రోచేవారెవురా, రెడ్, పాగల్, దాస్ కా దమ్కీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2023లో దాస్ కా ధమ్కీ సినిమాలో యాక్ట్ చేయగా...ప్రస్తుతం పార్టీ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.