కేంద్ర బీజేపీ ప్రభుత్వం సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్, సిసిసి కార్నర్ వద్ద శనివారం మహా ధర్నా పెద్ద ఎత్తున జరిగింది. సింగరేణి ప్రాంతంలో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రె...
తెలంగాణ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల అద్భుతంగా రూపుదిద్దుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా తీర్చిదిద్దారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ఈ విగ్రహా నిర్మాణం చేపట్టారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున మరో సందర్శనీయ స్థలంగా అంబేడ్కర్ విగ్రహం నిలువనుంది.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభానికి ప్రధాని మోదీ తెలంగాణకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీ బేంగపేట విమానాశ్రయంలో దిగారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వైష్ణవ్ తదితరులు స్వాగతం పలికారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పుష్ప (Puspa) లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత పుట్టినరోజు కావడంతో చాలా గ్రాండ్‌గా జరుపుకున్నట్లు తెలుస్తోంది. 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. టాలీవుడ్ స్టార్ (Tollywood star) హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. సినీ బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ... తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్...
తమిళ సినిమా బ్యాచిలర్ సినిమా (Bachelor movie) తో సౌత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ దివ్య భారతి (Divya Bharathi). తాజాగా ఈ భామ సాగర్ ఒడ్డున సొగసులు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
హీరోయిన్ శ్రద్ధా దాస్(Shraddha Das) తన గ్లామర్ డోస్ పెంచినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల తన ఇన్ స్టాలో బికినీ ధరించిన చిత్రాలను పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు ఆఫర్ల కోసమే ఇలా చేస్తున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది అయితే సూపర్ హాట్ బ్యూటీ అని ప్రశంసిస్తున్నారు.
YuvaGalam Padayatra: పాదయాత్రలో కళాకారులతో మాట్లాడుతున్న లోకేశ్ (Nara Lokesh) YuvaGalam Padayatra: 800 కిలోమీటర్ల మైలురాయి దాటిన యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ YuvaGalam Padayatra: అల్లుడు లోకేశ్ తో కలిసి సై అంటున్న మామ బాలకృష్ణ (Balakrishna) YuvaGalam Padayatra: అల్లుడు లోకేశ్ పాదయాత్రలో సందడి చేసిన బాలకృష్ణ YuvaGalam Padayatra: పాదయాత్రలో పాల్గొన్న బాలకృష్ణను సన్మానిస్తున్న నాయకులు, అభిమానులు ...
తెలుగులో హలో, చిత్రలహరి లాంటి సినిమాలతో మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan). ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులను దొచుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో తమిళ సోయగం కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .. తండ్రి కృష్ణ అందం ,అభినయం అన్నీ పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు .. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తో SSMB 28 చేస్తున్నాడు ...ఈ మధ్యనే కొంచెం గ్యాప్ తీసుకొని ఫ్యామిలీ తో వెకేషన్ కి వెళ్ళాడు ....
కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామలోరి కల్యాణం కమనీయంగా జరిగింది. బుధవారం అర్ధరాత్రి సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు రామనామస్మరణతో మార్మోగాయి.
కరీంనగర్ లో ధూమ్ ధామ్ బ్లాక్ బాస్టర్ దసరా పేరిట విజయోత్సవ సభను దసరా సినిమా బృందం నిర్వహించింది. ఈ వేడుకకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. హీరోలు నాని, దీక్షిత్ శెట్టి, ఓదెల శ్రీకాంత్, చెరుకూరి సుధాకర్ తదితరులు సందడి చేశారు.
పద్మ అవార్డుల ప్రదానోత్సవం దేశ రాజధాని న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా రంగాల్లో పురస్కారాలు పొందిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి పద్మభూషణ్ చినజీయర్ స్వామి పొందారు. ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డు స్వీకరించాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) ఇటీవల దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తరువాత ఈ జంట తమ మొదటి బిడ్డకి ఆహ్వానం పలుకుతున్నారు. కాగా దుబాయ్ లో ఉన్న ఉపాసన కజిన్స్ అండ్ సిస్టర్స్ ఉపాసనకు సీమంతం నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇండియన్ సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్(Suhana Khan) సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను పోస్ట్ చేసి కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. అంతేకాదు సుహానా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆ క్రమంలో ఈ హాట్ బ్యూటీ 3.3 మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో తాను ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన కొన్ని హాట్ పిక్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జోడీగా దండు కార్తీక్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా విరూపాక్ష. సరికొత్తగా చిత్రంలోని పాత్ర పరిచయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో