తెలుగులో హలో, చిత్రలహరి లాంటి సినిమాలతో మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan). ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులను దొచుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందులో తమిళ సోయగం కళ్యాణి ప్రియదర్శన్ ఒకరు.

2017లో హలో సినిమాతో(Hello movie) టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. టాలీవుడ్ లో చిత్రలహరి (Chitralahari) లాంటి సినిమాలతో మెప్పించిన కళ్యాణి ప్రియదర్శన్. ఆ చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది.
కానీ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో.. కళ్యాణికి కూడా అంతగా క్రేజ్ రాలేదు. ఆ తర్వాత చిత్రలహరి సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ సైతం డిజాస్టర్ గా నిలిచింది.ఆ తర్వాత రణరంగం, మనాడు, ది లూప్ చిత్రాల్లో నటించింది.
అయితే తెలుగులో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన కళ్యాణికి ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు.అందం… టాలెంట్ ఉన్నా కానీ.. మళ్లీ తెలుగులో కనిపించలేదు. కానీ తమిళం మలయాళ సినిమాల్లో (Malayalam movie) నటిస్తోంది.
కళ్యాణి తండ్రి ప్రియదర్శన్ (Priyadarshan) ప్రముఖ దర్శకుడు. 90వ దశకంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేశాడు.1993 ఏప్రిల్ 5న చెన్నైలో జన్మించింది.
మరీ ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.సినిమాల్లో అంతగా బిజీగా కాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం కళ్యాణి యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ (Latest photos)షేర్ చేస్తుంటుంది.