టీమిండియా ప్లేయర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘అందుకు కారణం అతను తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు టోన్ సెట్ చేస్తాడు. మేం 200 పరుగులు చేయాల్సి ఉన్నా.. 50 పరుగులు లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్నా అతని అప్రోచ్ మాత్రం మారదు. పాక్‌తో మ్యాచ్ కోసం మా టీమ్ ఎదురు చూస్తుంది’ అని అన్నాడు.