అల్లరి నరేష్ ఉగ్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా మే 5న విడుదల కానుంది. సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఉగ్రం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఆ ఫోటో గ్యాలరీ మీ కోసం..
‘జెర్సీ’తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. రౌడీ పక్కన కొంటె పిల్ల శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మితమైన శ్వేత సౌధాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో సందడి వాతావరణం అలుముకుంది. రాత్రి బాణసంచా వెలుగుల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ధగధగలాడింది.
హైదరాబాద్లో నిర్మించిన తెలంగాణ కొత్త సచివాలయం చిత్రాలను ఇక్కడ చూసేయండి.
లెజెండ్, పండగ చేస్కో, ది ఘోస్ట్, ఎఫ్3 వంటి తెలుగు చిత్రాలతోపాటు హిందీ, కన్నడ భాషాలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ సోనాల్ చౌహాన్(actress sonal chauhan) తన ఇన్ స్టా గ్రామ్ హాట్ ఫొటోలను ఇప్పుడు చుద్దాం.
విజయవాడ శివారులోని కానూరులో మాజీ సీఎం, దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోలు రజనీకాంత్, బాలకృష్ణతో పాటు చంద్రబాబు నాయుడు హాజరవగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మార్కెట్‌లోకి పర్సనల్ మినీ ప్రిజ్ట్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో కూల్‌తో పాటు హీట్ కూడా చేసుకోవచ్చు.
ఉపాసన సీమంతం ఫోటో గ్యాలరీ
విరూపాక్ష సక్సెస్ మీట్ గ్యాలరీ
అద్భుత బౌలింగ్ (Bowling)తో ప్రత్యర్థిని కట్టడి చేశారు.. భారీ స్కోర్ (Score) కాకుండా నియంత్రించారు. కానీ ఛేదనలో తడబడ్డారు. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మూడో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. దూకుడైన బ్యాటింగ్.. బౌలింగ్ లోనూ విధ్వంసం సృష్టించడంతో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.
యంగ్ హీరోయిన్ షాలిని పాండే(Shalini Pandey) మధ్యప్రదేశ్ లోని జబల్పూర్లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి (2017)తో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రం 100% లవ్ (2019), మహానటి (2018), 118 (2019), జయేష్‌భాయ్ జోర్దార్ (2022) వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు మహారాజా అనే హిందీ మూవీ ప్రాజెక్టులో యాక్ట్ చేస్తుంది.
షారుక్ ఖాన్ కుటుంబాన్ని ఒకే ఫ్రేమ్‌లో చిత్రీకరించడం అభిమానులకు అద్భుతం.. కనువిందు అని చెప్పవచ్చు.
తాను తల్లిని కాబోతున్నట్టు ఇలియానా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో 'మామా' అంటూ ఉన్న చైన్‌ని షేర్ చేసింది.
ప్రముఖ స్టార్ నటి పూజా హెగ్డే(Pooja Hegde), సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఫుల్ స్వింగ్‌లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఆ క్రమంలో రోజుకో మోడల్ స్పెషల్ డ్రెస్సులు ధరించి ఈ బుట్టబొమ్మ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆ చిత్రాలను ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కూడా పోస్ట్ చేస్తుంది. ఇవి చూసిన అభిమ...
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో సందడిగా జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది.