Rakul Preeth Singh: రకుల్‌ప్రీతి సింగ్ యువతను కట్టి పడేస్తోంది. తన నటన, అభినయం.. అందచందాలతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. తాజాగా ఇన్ స్టగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది అమ్మడు. అందులో కొన్ని ఫోటోల్లో ఓక చూపులతో మది గిల్లుతోంది.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న చిత్రం బిచ్చగాడు2. ఈ మూవీ మే 19న విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో అడివి శేష్, మరో హీరో ఆకాష్ పూరి విచ్చేశారు.
ఇండియన్ మోడల్, నటి యాషికా ఆనంద్(Yashika Anand) హాట్ హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్లే కాదు, తన చిత్రాలు చూసిన ఎవరైనా కూడా వావ్ అనే విధంగా కైపేక్కించే ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేస్తుంది. అదే క్రమంలో తాజాగా చీర ధరించిన చిత్రాలను పోస్ట్ చేసింది. ఇవి చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఓ వ్యక్తి అయితే పర్ ఫెక్ట్ ఫర్ నైట్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ ...
హీరోయిన్ శ్రద్ధాదాస్ అల్లరి నరేష్ సరసన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అడపాదడపా సినిమాలు చేసినా స్టార్ డమ్ రాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా లో ఎప్పుడు ట్రెండీగా కనువిందు చేస్తూనే ఉంటుంది. వెండితెరత పెద్దగా అవకాశాలు లేకపోయినప్పటికీ బుల్లితెర పైన మాత్రం ఈ ముద్దుగుమ్మ సందడి చేస్తూనే ఉంటుంది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ... ’ అంటూ మెగాస్టార్ తో హుషారుగా స్టెప్పులు వేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తెలుగులో ఓ రేంజిలో పేరు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ పాట సూపర్ హిట్ అవ్వడంతో ఊర్వశికి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. స్పెషల్ సాంగ్స్ కోసం దర్శకులు ఆమె వైపే చూస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ చిత్రంలో దర్శకు...
యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్(Iswarya Menon) తమిళనాడులోని ఈరోడ్‌లో పుట్టి పెరిగింది. తమిళ కాదలిల్ సోదప్పువదు ఎప్పడి చిత్రంతో సినిమాల్లో ప్రవేశించింది. ఆ తర్వాత ఎమ్ ఎస్ రమేష్ దర్శకత్వం వహించిన దశావళ చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ. తన తదుపరి మలయాళంలో రొమాన్స్ చిత్రంలో, ఆ తర్వాత తెలుగులో లవ్ ఫేయిల్యూర్ మూవీలో యాక్ట్ చేసింది. తర్వాత పలు తమిళ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తు...
బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా 'నేను స్టూడెంట్ సార్'. సతీష్ వర్మ నిర్మిస్తున్న ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ వేడుకగా జరిగింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా యంగ్ హీరో విశ్వక్ సేన్ విచ్చేశాడు.
అన్నీ మంచి శకునములే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు స్టార్ హీరోలు నాని, దుల్కర్ సల్మాన్ హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ కూడా అటెండ్ అయ్యారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి మరి.
నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా కస్టడీ సినిమాలో కనిపించారు. ఈ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కస్టడీ సినిమా మంచి విజయం సాధించడంతో అన్నపూర్ణ స్టూడియోలో చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ వర్గీస్(honey rose) బాలయ్య వీర సింహారెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. కానీ ఈ ఆమ్మడు అంతకుముందే 2008లో ఆలయం మూవీతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా నటించింది. తర్వాత తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ఫేమ్ అవగానే బాలయ్య మూవీలో యాక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటో షూ...
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణితి చోప్రా నిశ్చితార్థ వేడుక ఢిల్లీలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో కాపుర్తాల హౌస్‌లో వేడుక జరిగింది. 150 మంది వరకు అతిథులు హాజరుకాగా ఇద్దరు ఉంగరాలు మార్చుకొని పెళ్లి ఘట్టంలో ఒకడుగు వేశారు.
భారతదేశంలో తప్పక చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సమ్మర్ లో ఎక్కువగా ట్రిప్స్ కి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. పిల్లలకు కూడా సెలవలు ఉండటంతో సరదాగా గడపాలని అనుకుంటారు. మరి ఈ మే నెలలో సమ్మర్ వెకేషన్ కి వెళ్లడానికి ఉపయోగపడే బెస్ట్ ప్లేసులు ఏంటో ఓసారి చూద్దాం.
సోనాక్షి సిన్హా బైక్ రైడింగ్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హాట్ షోతో కుర్రకారు గుండెల్లో చెమటలు పట్టిస్తుంది నిక్కి తంబోలి. ఈ ముద్దుగుమ్మ అందాల వడ్డింపుకు కుర్రకారు చిత్తైపోతున్నారు. ఈ ముద్దుగుమ్మకు సినిమా ఆఫర్స్ తగ్గినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తన నటన, అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఫోటో షూట్‌లో హాట్ హాట్‌గా పోజులిస్తూ రెచ్చిపోతుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ మూవీలో స్టార్ హీరో ప్రభాస్ సరసన యాక్ట్ చేసిన హీరోయిన్ కృతి సనన్(kriti sanon) తాజా ఫొటోలను ఇప్పుడు చుద్దాం. తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఓసారి చూసేయండి మరి.