బెంగాల్ బ్యూటీ మౌని రాయ్(mouni roy) తన హాట్ చిత్రాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. తాజాగా తన ఇన్ స్టా(instagram)లో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు సూపర్ హాట్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మే22న తుదిశ్వాస విడిచారు. కన్నుమూశారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు.
కన్నడ బ్యూటీ, ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్(nabha natesh) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ గురించి ఓసారి తెలుసుకుందాం. నభా మొదట 2015లో కన్నడ చిత్రం వజ్రకాయతో సినీ రంగ ప్రవేశం చేయగా..ఆ తర్వాత 2018లో నన్ను దోచుకుందువటే తెలుగు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా నటేష్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 20...
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోనున్నారు. ఐశ్వర్య కూడా డాక్టరే. ఆదివారం వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.
టాలీవుడ్ దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మళ్లీ పెళ్లి. సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్‌లు జంటగా ఈ మూవీలో నటిస్తున్నారు. తమ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ఈ మూవీ రూపొందుతోంది. మే 26న ఈ సినిమా విడుదల కానుంది.
ఇటివల విరూపాక్షతో మరో హిట్‌ను యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(samyuktha menon) తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడు మంచి జోరు మీదుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఫోటోలకు రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అంతేకాదు అవి చూసిన నెటిజన్లు వావ్, లవ్ యూ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్క...
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేశారు. అందులో ప్యాంట్ జిప్ విప్పి మరీ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.
బుట్టబొమ్మ బ్యూటీ పూజా హెగ్దే(Pooja Hegde) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో రెడ్ కలర్ డ్రైస్ ధరించిన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అంతే కేవలం రెండు గంటల్లోనే దాదాపు 5 లక్షల మంది లైక్ చేశారు. ఈ చిత్రాలు చూసిన పలువురు సూపర్, లవ్ యూ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి మరి.
దిగ్గజ నటుడు, మాజీ ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలను నిన్న(మే 20న) హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని కైతలాపూర్ మైదానంలో జరిపింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులతోపాటు స్టార్ హీరోలు కూడా రావడంతో అభిమానులు మరపురాని అనుభూతిని పొందారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలను ఇక్కడ చుద్దాం.
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(sonakshi sinha) తన ఇన్ స్టా ఖాతాలో తాజాగా పోస్ట్ చేసిన కొన్ని బ్లాక్ డ్రైస్ ఫొటోలను ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు జూన్ 2, 1987న బిహార్లోని పాట్నాలో జన్మించింది. మొదట కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన ఈ ముద్దుగుమ్మ 2010లో దబాంగ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇది హిట్టు కావడంతో రౌడీ రాథోడ్ (2012), సన్ ఆఫ్ సర్దార్ (2012), దబాంగ్ 2 (2012) వంటి అనేక చిత్రాల్లో నటించి మం...
టాలీవుడ్ యంగ్ డైనమిక్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్ జంటగా నటించిన సినిమా 'అన్నీ మంచి శకునములే'. ఈ మధ్యనే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ వేడుక ఘనంగా జరిగింది.
Anchor Sreemukhi : శ్రీముఖి(Sreemukhi ) టీవీ షోస్, సినిమాలకి కాస్త విరామం చెప్పింది. తన బర్త్ డే(birhday) వెకేషన్ నిమిత్తం థాయ్ లాండ్ చెక్కెసింది. ట్రిప్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. థాయిలాండ్ బీచ్ లో ఇలా సరదాగా గడిపింది. తన వెకేషన్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.
shama sikandar : అమ్మడి వయసు 40...నటించింది తక్కువ సినిమాలే అయినా స్మాల్ స్క్రీన్ (Small screen)పై ఓ రేంజ్ లో వెలుగుతూనే ఉంది.1998 లో సినీ కెరీర్ ప్రారంభించిన షామా సికిందర్(shama sikandar) ఓ వైపు వెండితెరను మరోవైపు బుల్లితెరను బ్యాలెన్స్ చేస్తూ, మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్స్ లో సందండి చేస్తోంది.
బాలీవుడ్ నటి నేహా మాలిక్ తన ఫోటోలను ఇన్ స్టలో పోస్ట్ చేశారు. ఎర్రని రంగు డ్రెస్సులో యువతను కైపెక్కిస్తున్నారు.
Priyanka Chopra:ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇన్ స్టలో ఫోటోస్ షేర్ చేశారు. ఎర్రని రంగు డ్రెస్సులో దగదగ మెరిసిపోతుంది. 40 ఏళ్ల వయస్సులోనూ హాట్ హాట్‌గా కనిపిస్తూ.. కవ్విస్తున్నారు. కొన్ని ఫోటోల్లో భర్త నిక్ జోనస్ కూడా ఉన్నారు. ముక్కుకు ఆపరేషన్ తర్వాత తీసిన పిక్స్ కాగా.. రకరకాల ఫోజుల్లో.. డ్రెస్సుల్లో ప్రియాంక (Priyanka) అందాలను అరబోశారు. ఆ పిక్స్ మీరు చూడండి.