Neha Malik: మోడలింగ్ చేసి.. వీడియో సాంగ్స్ చేస్తూ.. క్రేజ్ సంపాదించుకున్నారు నేహా మాలిక్. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. తర్వాత బాలీవుడ్లో అడుగిడి.. జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాలు చేశారు. సినిమాలు హిట్ కాకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీగా నిలుస్తారు. హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. మీరు కూడా ఓసారి ఈ పిక్స్ చూడండి.