ఢిల్లీ భామ, యంగ్ హీరోయిన్ కేతిక శర్మ(ketika sharma) తన హాట్ అందాలతో కుర్రకారుకు హీటెక్కిస్తుంది. ఈ అమ్మడు రొమాంటిక్ (2021) మూవీతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత లక్ష్య (2021), రంగ రంగ వైభవంగా(2022) వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. పెద్దగా ఏ సినిమా కూడా ఆడలేదు. దీంతో మూవీ ఆఫర్లు కూడా లేనట్టున్నాయి. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల తన్ ఇన్ స్టా ఖాతాలో ప్...
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే(shalini pandey) తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అయితే ఫ్రీ అని ఓ పక్షి ఏమోజీని ట్యాగ్ చేసి వెల్లడించింది. అయితే ఈ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ ప్యాంట్ లేకుండానే పోజులిచ్చింది. ఇవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. లవ్ యూ అంటూ అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ఈ నటికి అన...
తిరుపతి గంగమ్మ తల్లి జాతర వేడుకగా జరిగింది. ఎమ్మెల్యే భూమణ కరుణాకర్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నలుమూలల నుంచి అమ్మవారిని చూసేందుకు భక్తులు తరలివచ్చారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు.
శ్రీయ వయసు 40కి దగ్గరపడుతున్నా తన అందం తగ్గడం లేదు. ఈ భామ.. ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా అదే రేంజ్‌లో ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. గత రెండు దశాబ్డాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన యాక్టింగ్ అండ్ గ్లామర్‌తో రాణిస్తోంది. ఈ బ్యూటీ 2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్ళాడినా సినిమాలకు మాత్రం దూరం కాలేదు.
ఎస్తేర్ అనిల్(esther anil) ఈమె ఎవరో గుర్తు పట్టారా? లేదా అయితే ఇప్పుడు చుద్దాం. ఈ ముద్దుగుమ్మ 2014లో దృశ్యం మూవీలో వెంకటేష్ సరసన నటించింది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాత దృశ్యం2 సహా పలు చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది ఓ తమిళ్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఈ క్రమంలో ఈ నటి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని సోషల్ మీడియాలో చాలా ఫాలోవర్లను పెంచుకుంది. ఈ క్రమంలో తన...
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అంతేకాదు చుట్టూ చూడొద్దంటూ ట్యాగ్ చేయగా..ఆ చిత్రాలు చూసిన నెటిజన్లు సూపర్ అంటున్నారు. కూల్, రెడ్ సూపర్, ఆసామ్ అంటూ కామెంట్లు చేశారు. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలను 3 లక్షలమందికిపైగా లైక్ చేశారు. అయితే చూడద్దంటూ మొత్తం చూపించేస్తుంది ఈ అమ్మడు. అయితే ఈ ఫోటలు ఎ...
ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్లో హీరో ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. ఈ తాజా ఫొటోలలో ఈ అమ్మడు ఎల్లో కలర్ డ్రెస్ ధరించి ఉంది. అంతేకాదు మామిడి పండ్లతో జీవితం మధురంగా ఉంటుందని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఎల్లో సూపర్, క్యూట్ బ్యూటీ, నెక్ట్స్ కన్నడ సినిమా ఎప్పుడని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో బ్లాక్ కలర్ డ్రైస్ ధరించిన అదిరిపోయిన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఓ ఫ్యాషన్ షోలో భాగంగా ర్యాంప్ వాక్ చేసిన వీడియోతోపాటు ఈ ముద్దుగుమ్మ చిత్రాలను పంచుకుంది. దీంతో ఈ చిత్రాలను చూసిన అభిమానులు స్టన్నింగ్ లుక్స్, సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేశారు. అంతేకాదు ఈ పిక్స్ పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే దాదాపు 4 లక్షల మంది...
యంగ్ హీరోయిన్ కృతి శెట్టి(Krithi Shetty) ఇటీవల తాను యాక్ట్ చేసిన కస్టడీ మూవీ(Custody movie) ప్రమోషన్లలో భాగంగా పలు చోట్ల పాల్గొంది. ఆ క్రమంలో క్లిక్ చేసిన చిత్రాలతోపాటు మరికొన్ని ఫొటోలను కూడా ఇక్కడ చుద్దాం. ఈ అమ్మడు కస్టడీ మూవీలో మరోసారి నాగచైతన్య సరసన యాక్ట్ చేసింది.
ముంబయి బ్యూటీ నుష్రత్ భరుచ్చా(Nushrat Bharucha) తాజాగా తన ఇన్ స్టాలో ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. అద్దానికి నిలబడి ఎద అందాలను చూపిస్తున్న చిత్రాలు మైమరపిస్తున్నాయి. ఆ క్రమంలో పలు రకాలుగా ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ అమ్మడు చిత్రాలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సో ప్రిటీ, సూపర్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం చిచ్చోరో2, హిందీ ఛత్రపతి చిత్రాల్లో యాక్ట్ చేస్త...
సీనియర్ నటి ఖుష్బూ దర్శకుడు సుందర్‌ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఖుష్భూ కూతురు అవంతిక ప్రస్తుతం లండన్ లో చదువుకుంటోంది. తాజాగా అవంతిక తన గ్లామరస్ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసింది.
Jabardasth Varsha : బుల్లి తెర ప్రేక్షకులకు జబర్దస్త్ వర్ష ( Jabardasth varsha )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట సీరియల్స్ లో నటించి.. ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ తో, శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ), స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇమాన్యుయేల్ తో లవ్ స్టోరీ అంటూ అందరి ద్రుష్టి వారిపై పడేలా చేసుకున్నారు. ఎప్పటికప్పు...
డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా తన ఇన్ స్టాలో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అంతేకాదు వాటికి ది ఆర్ట్ ఆఫ్ ఐ కాంటాక్ట్ అని ట్యాగ్ చేసి కొంటే చూపులతో కుర్రాళ్లను మైమరపిస్తోంది. ఈ ఫొటోలు చూసిన పలువురు హాట్ బ్యూటీ, సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ పిక్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
ప్రముఖ దర్శకుడు నగేష్ నారదాసి కుమార్తె సాయి రూప, సాయి నరేంద్రల వివాహం నిన్న హైద్రాబాద్ శిల్పారామంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు హీరో సుమన్, దర్శకులు సముద్ర వీర శంకర్, చంద్ర మహేష్, ఆర్టిస్ట్ శ్రావణ్, విజయ రంగరాజు, సమ్మెట గాంధీ తదితరులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.