బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో బ్లాక్ కలర్ డ్రైస్ ధరించిన అదిరిపోయిన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసింది. ఓ ఫ్యాషన్ షోలో భాగంగా ర్యాంప్ వాక్ చేసిన వీడియోతోపాటు ఈ ముద్దుగుమ్మ చిత్రాలను పంచుకుంది. దీంతో ఈ చిత్రాలను చూసిన అభిమానులు స్టన్నింగ్ లుక్స్, సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేశారు. అంతేకాదు ఈ పిక్స్ పోస్ట్ చేసిన నాలుగు గంటల్లోనే దాదాపు 4 లక్షల మంది లైకులు కొట్టారు. మరి ఈ క్రేజీ ఫొటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.