బెంగాల్ బ్యూటీ మౌని రాయ్(mouni roy) తన హాట్ చిత్రాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. తాజాగా తన ఇన్ స్టా(instagram)లో పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు సూపర్ హాట్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాలు పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు 2 లక్షల మంది లైక్ చేశారు.