Rakul Preeth Singh: కైపెక్కిస్తోన్న బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్
Rakul Preeth Singh: రకుల్‌ప్రీతి సింగ్ యువతను కట్టి పడేస్తోంది. తన నటన, అభినయం.. అందచందాలతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. తాజాగా ఇన్ స్టగ్రామ్లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది అమ్మడు. అందులో కొన్ని ఫోటోల్లో ఓక చూపులతో మది గిల్లుతోంది.