టాలీవుడ్ (tollywood) క్యూట్ కపుల్ శివబాలాజీ (siva balaji), మధుమిత (madhumitha) పుష్ప (Pushpa) సినిమాలోని 'ఊ.. అంటావా మావా.. ఊఊ.. అంటావా' అనే పాటకు తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. మధుమిత తన ఇన్-స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.
వ్యాపారవేత్త నటాషా పూనావాలా 'క్యాండీ డ్రెస్' పై పలువురు సెలబ్రేటీలు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పిప్పర్ మెంట్ డ్రెస్ అదిరిందని అంటున్నారు. అయితే నటాషా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ స్థానిక తయారీదారు అయిన సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) CEO అదార్ పూనావలా భార్య. నటాషా తరచుగా నటులు కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్ సహా పలువురు ప్రముఖులతో ఎక్కువగా కనిపిస్...
అందాల తార కృతి సనన్ (Kriti Sanon) 'షెహజాదా' (Shehzada) సినిమా ఈ నెల 17వ తారీఖున విడుదలైంది. రోహిత్ ధావన్ (Rohit Dhawan) దర్శకత్వంలో ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటించింది కృతి. ఈ సినిమాలో హీరోయిన్ నటనకు గాను నటుడు శ్రేయాస్ తల్పడే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రశంసల వర్షం కురిసింది. దీనికి కృతి థ్యాంక్స్ చెప్పింది. అయితే అది తన ట్విట్టర్ ఖాతా కాదంటూ.. కృతికి సారీ చెప్పారు శ్రేయాస్. ఈ సంఘట...
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన సార్ సినిమా విజయవంతంగా కొనసాగుతున్నది. ధనుష్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు.
Ram Charan : ఈసారి ఆస్కార్ నామినేషన్లో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాట.. గోల్డేన్ గ్లోబ్ అవార్డ్ సైతం దక్కించుకుంది.
హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిక్ ఇటివల ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజు ఉదయపూర్‌లో ఘనంగా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆ క్రమంలో నిర్వహించిన మెహందీ & హల్దీ వేడుక కార్యక్రమం ఫోటోలను వారి ఇన్ స్టా ఖాతాలో పంచుకున్నారు.
మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సొంతం చేసుకున్నశోభితా ధూళిపాళ సినిమాల్లో నటిగా తనను నిరూపించుకుంటున్నారు. అంతేకాదు యూనిక్ స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసులు దోచుకుంటున్నారు.
Keerthi Suresh : మామూలుగా హీరోయిన్లంటే.. అవసరం,, అవకాశాన్ని బట్టి గ్లామర్ షో చేయాల్సిందే. కానీ కొందరు ముద్దుగుమ్మలు గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. అదే వాళ్లకు కెరీర్‌కు మరింత ప్లస్ కూడా.. అలాంటి వారిలో కీర్తి సురేష్ ముందు వరుసలో ఉంటుంది.
నటి, యూట్యూబర్ దీపిక పిల్లి సోషల్ మీడియాలో పలు రకాల ఫొటోలు పోస్ట్ చేసి తన కొంటె చూపులతో కవ్విస్తోంది. అయితే తన బయోగ్రఫీ సహా తన గురించి పలు విశేషాల ఇక్కడ తెలుసుకోండి మరి.
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన బ్యూటీ కాజల్. కాజల్ లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ భామ ఓ బిడ్డ పుట్టాక... సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే రెమ్యునరేషన్ విషయంలో కాజల్ తగ్గేదేలే అంటోంది.
అవును చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న నటి పూర్ణ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయి... ప్రస్తుతం వివిధ టీవీ ఛానళ్లలో జడ్జిగా వ్యవహరిస్తున్న నటి పూర్ణ తల్లి కాబోతోంది.
కన్నడ బ్యూటీ, ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ గురించి ఓసారి తెలుసుకుందాం.
హరిహర వీర మల్లు చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన యాక్ట్ చేసిన హైదరాబాద్ బ్యూటీ నిధి అగర్వాల్ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది.
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అవికా గోర్. ఆ సీరియల్ అప్పట్లో ప్రతి మహిళకూ దగ్గరైంది. అవికా గోర్ కు ఎంతో క్రేజ్ ను తెచ్చిపెట్టింది.
దక్ష నాగర్కర్ తెలుగు, కన్నడ భాషల్లోని సినిమాలో నటించింది. తెలుగులో హుషారు అనే యూత్‌ఫుల్ సినిమాలో దక్షా నటనకు మంచి మార్కులు పడ్డాయి. హుషారు సినిమాలో తన నటనతో పాటు అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను ఈ ముద్దుగుమ్మ దోచుకుంది. అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం అంతగా రాలేదు. తెలుగులో ఈ హాట్ హీరోయిన్ ఏకే రావ్ పీకే రావ్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆడలేదు. [&hell...