లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చీరలో హోయలు బోతున్న ఫోటోలు కుర్రకారును ఫిదా చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్(khushi kapoor) కూడా తన అందాలతో కుర్రాళ్లను మైమరపిస్తోంది. ఇంకా పాతికేళ్లు రాకముందే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో యాక్ట్ చేస్తు అలరిస్తుంది. ఈ క్రమంలో ఇటివల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
ఆ రోజుల్లో 7జీ బృందావన కాలని మూవీ ఓ రేంట్ హిట్ అయ్యింది. ఈ మూవీ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. మూవీలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ‘7G బృందావన్ కాలనీ’ మూవీ సెప్టెంబర్ 22న రీ రిలీజ్ కానుంది.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA 2023) 11వ ఎడిషన్ ఎట్టకేలకు నిన్న(సెప్టెంబర్ 15న) తిరిగి దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ వేడుకలో సౌత్ నుంచి పలువురు నటీనటులు పాల్గొన్నారు. అయితే రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. నేడు తమిళ్, మలయాళ చిత్రాల అవార్డులను ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి హాజరైన నటీనటుల చిత్రాలను...
మోడల్, హీరోయిన్ అవంతిక మిశ్రా చేసింది కొన్ని సినిమాలే కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ యూత్ కు మతిపోయేలా చేస్తుంది. అయితే ఇటివల ఈ అమ్మడు పోస్ట్ చేసిన క్రేజీ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారా లోకేశ్ కలిశారు. బాబుతో పవన్, బాలయ్య, లోకేష్ సమావేశం 40 నిమిషాల పాటు సాగింది. జైలు వద్ద నారా లోకేష్‌ను పవన్ ఆత్మీయంగా హత్తుకున్నారు. ఈ ముగ్గురి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ చిత్రం 'అతిధి'. ఈ హర్రర్ థ్రిల్లర్ సిరీస్‌లో శియా గౌతమ్, అవంతిక మిశ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 19 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. అతిధి సిరీస్‌లో వెంకటేష్ కాకుమాను, రవి వర్మ, భద్రం, చాణక్య తేజ, గాయత్రి చాగంటి, పూజ వంటివారు నటిస్తున్నారు...
టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చాలా రోజుల తర్వాత 'పెదకాపు-1' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. తాజాగా మేకర్స్ పెదకాపు-1 మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కులాల ఆదిపత్యాలు, రాజకీయాలు, వర్గ పోరాటాల చుట్టూ ఈ కథ సాగుతుందని మేకర్స్ తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదిన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
మాస్ మహారాజ రవితేజ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'ఛాంగురే బంగారు రాజా'. ఈ మూవీలో 'C/o కంచరపాలెం', 'నారప్ప' ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తున్నారు. గోల్డీ నిస్సీ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సతీష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా హీరో శ్రీవిష్ణు, దర్శకులు హరీశ్ శ...
నటి, మోడల్ సోనాల్ సింగ్ చౌహాన్ తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. తాజాగా ఓ టూర్ వెళ్లిన ఈ భామ అక్కడి చిత్రాలను పంచుకుంది. అవి చూసిన నెటిజన్లు, కుర్రాళ్లు వావ్ అంటున్నారు. ఈ చిత్రాలెంటో ఇక్కడ చుద్దాం.
ఈ కాలం వారికి నేహా శెట్టి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది. ఆ మూవీ తర్వాత నేహాని ఎక్కువ మంది రాధిక గా పిలుస్తుంటారు. ఈ మూవీ ఎఫెక్ట్ నేహాకి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. శ్రీలీల తర్వాత టాలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరు అంటే నేహా పేరు చెప్పొచ్చు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం రూల్స్ రంజన్. ఈ మూవీకి రుథిరమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. 'రూల్స్ రంజన్' మూవీ టీం తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్‌మీట్‌లో హీరోహీరోయిన్లు కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్ చిత్రాలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఆకట్టుకుంటుంది. ఇటివల తాను యాక్ట్ చేసిన మూవీ విజయం సాధించడంతో ఈ అమ్మడు ఫుల్ ఖుషీ అవుతోంది. అయితే భామ బయోగ్రఫీ గురించి ప్రస్తుతం కొన్ని విషయాలు తెలుసుకుందాం.
యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫుల్ బిజీగా మారింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటో షూట్ చిత్రాలను పంచుకుంటుంది. తాజాగా ఓనం ఫెస్టివల్ సహా పలు చిత్రాలను పోస్ట్ చేసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Nora Fatehi: కొంటె చూపులతో, స్టన్నింగ్‌గా డ్యాన్ చేస్తూ యువత హృదయాలను కొల్లగొడుతోంది డ్యాన్సర్ నోరా ఫతేహి. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో తన ఫోటోలను అప్ లోడ్ చేసింది. ఆ పిక్స్‌లో కైపెక్కించేలా ఉంది.