ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మలయాళ నటి హనీ రోజ్ (Honey Rose) తన అందాలతో కుర్రాలను కట్టిపడేస్తుంది. ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తు ఆకట్టుకుంటుంది.
నిధి అగర్వాల్ బర్త్ డే ఈ రోజు. దీంతో ఆమెకు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాల్లో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.
నాజుగ్గా సన్నని సన్నజాతి మల్లెలా మెరుస్తుంటుంది బలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. అసలు ఈ పిల్లను చూస్తే.. అబ్బా ఏముందిరా అనుకుంటాం.. కానీ సినిమాల్లో మాత్రం, అరే ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదేమోనని అనిపిస్తుంది. కానీ ఫోటో షూట్ విషయంలో మాత్రం అనన్య హాట్ కంటెంట్ అని చెప్పొచ్చు.
భర్త సైఫ్ అలీఖాన్ బర్త్ డే సందర్భంగా బికినీ ఫోటోలను కరీనా కపూర్ షేర్ చేసింది. స్మిమ్మింగ్ ఫూల్ వద్ద భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు.
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఖుషి మూవీ నుంచి కొన్ని పాటలు, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఖుషీ మూవీ టీమ్ మ్యూజికల్ కాన్సెర్ట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్లో ఖుషి సినిమా సాంగ్స్ ని లైవ్ లో పర్ఫార్మ్ చేశారు. సెప్టెంబర్ 1న ఖుషి సినిమా విడుదల కానుంది.
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దుల్కర్ సల్మాన్ చేస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ కింగ్ ఆఫ్ కోతా. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కింగ్ ఆఫ్ కోతా సినిమాకు అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ లెవెల్లో మలయాళంతో పాటుగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ఆగస్టు 24వ తేద...
నటి, మోడల్ అమైరా దస్తూర్(amyra dastur) తన అంద చందాలతో కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకునేలా చేస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియో తన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తు ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ భామ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
సినీ నటి, యాంకర్ రీతూ చౌదరి(rithu chowdary) తన అందాల ఫోటో షూట్ చిత్రాలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పలు వీడియో, ఫోటోలు పంచుకుంటు ఆకట్టుకుంటుంది. ఆ నేపథ్యంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన హాట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో కొత్త మూవీ స్టార్ట్ అయ్యింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన బొమ్మరిల్లు భాస్కర్.. సిద్దూను ఓ రేంజ్‌లో చూపించేందుకు సిద్ధమయ్యాడు. బివిఎస్‌ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. మరో అగ్ర నిర్మాత దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ ...
తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు ఈరోజు తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మహేష్ బాబు 1975లో నటుడు కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు చెన్నైలో జన్మించారు. చెన్నైలోని సెయింట్ బేడేస్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. లయోలా కాలేజీ నుంచి కామర్స్‌లో ఆనర్స్ డిగ్రీని పొందాడు. 1999లో రాజకుమారుడులో ప్రీతి జింటాతో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశారు. 2005లో సినీ నటి నమ్రతా సిరోద్కర్‌ను వివాహం చేసుకున్నాడు....
బిగ్ బాస్ షోతో మంచి ఫేమ్ సంపాదించుకున్న సోహైల్ (Sohail) తాజాగా నటిస్తున్న చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్'. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రీసెంట్‌గా జరిగింది. కార్యక్రమానికి అక్కినేని హీరో, కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంతో కష్టపడి పైకి వచ్చిన సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీతో మంచి విజయం సాధించాలని నాగ్ కోరుకుంటున్నట్లు తెలిపారు. మగవాడు గర్భం దాల్చడం అనే కాన్సెప...
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా(tamannaah bhatia) ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఓ వైపు తెలుగుతోపాటు మరోవైపు తమిళ్, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేస్తూ మస్తు బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మడు ఇటివల యాక్ట్ చేసిన జైలర్, భోళా శంకర్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలతో పాటు తన గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా, తమన్నా భాటియా, కీర్తి సురేష్ కథానాయికలుగా యాక్ట్ చేశారు. అయితే నిన్న(ఆగస్టు 6న) ఈ మూవీ ప్రి రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా తీసిన కొన్ని చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా సర్కారు నౌకరి. ఈ మూవీతో సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు నిర్మాణ సారధ్యంలో సర్కార్ నౌకరి మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్‌లో 1996లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌లో చెప్పారు.