మెగాస్టార్ చిరంజీవి తమిళ చిత్రం వేదాళానికి భోళా శంకర్ పేరుతో రీమేక్‌గా వస్తుంది. అయితే ఈ చిత్రంలో చిరు సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అన్నత్తేలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో కూడా కీర్తి సురేష్ సోదరిగా నటించింది. ఈ సందర్భంగా ఈ అమ్మడు విశేషాలను తెలుసుకుందాం.
DJ టిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి ఈ మధ్య ఫుల్ గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. ఇటివల తన ఇన్ స్టా ఖాతాలో తన అందాలను చూపిస్తూ పలు వీడియోలు పోస్ట్ చేసిన ఈ బ్యూటీ దీంతోపాటు మరికొన్ని హాట్ చిత్రాలను కూడా పోస్ట్ చేసి అందాల కనువిందు చేస్తుంది. మరి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు తక్కువ. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న తెలుగు హీరోయిన్లను వేళ్ల పై లెక్క పెట్టవచ్చు. అందుకే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావాలని, ఇటీవల బేబీ సినిమా సక్సెస్ మీట్‌లో మరీ మరీ చెప్పుకొచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అలాంటి వారిలో కళ్లతోనే మాయ చేస్తోంది తెలుగు బ్యూటీ రీతు వర్మ.
యాంకర్ల యందు ఈ యాంకర్స్ వేరయా.. అనేలా అనసూయ, రష్మీ గౌతమ్ తర్వాత ఈ లిస్ట్‌లో విష్ణు ప్రియ చేరింది. యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ..త్వరగానే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బుల్లి తెర హీరో సుడిగాలి సుధీర్‌తో చేసిన 'పోవే పోరా' షోతో అమ్మడు ఎంతో పాపులర్ అయింది. అంతేకాదు ఈ అమ్మడు యాక్ట్ చేసిన దయా వెబ్ సిరీస్ కూడా ఆగస్టు 4న విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ భామ హాట్ ఫోటోలను...
మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తెలుగు తెరకు పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తన నటన, అందంతో మనోహరమైన నటనతో, ముఖ్యంగా దక్షిణాదిలోని చాలా మంది చిత్రనిర్మాతలకు మొదటి ఎంపికగా మారింది. తన పాత్రలను మెచ్యూర్డ్‌గా క్యారీ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మృణాల్ చిన్న తెర నుంచి వెండితెరకు వచ్చారు. టెలివిజన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ గా ఎదగడం ...
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరస అవకాశాలతో దూసుకుపోతున్న నటి కియారా అద్వానీ. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో అందమైన నటిలో కియారా కూడా ఒకరు. ఆమె లుక్స్ మాత్రమే కాదు, నటనతో ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. కెరీర్ మంచి దశలో ఉన్నప్పుడే సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. అయినా, తన సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా దూసుకుపోతూనే ఉంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో లండన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్‌తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. గుంటూరుకారం సినిమా తర్వాత రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయనున్నాడు. లండన్‌లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో మహేష్ బాబు సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. లండన్ టూర్ ఫొటోలను నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’. వింటేజ్ పవన్ స్క్రీన్ పై కనిపించడంతో థియేటర్ వద్ద పండుగా వాతావరణం కనిపిస్తోంది. మొదటి షోతోనే హిట్టు టాక్ రావడంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సందడి చేసింది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ బ్రో మూవీలో కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించగా, సముద్రకని దర్శకత్వం...
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే లైగర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. స్టూడెంట్ ఆఫ్ ధి ఇయర్-2 సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.
ఢిల్లీ భామ, బ్రో మూవీ హీరోయిన్ కేతికా శర్మ హాట్ చిత్రాలతోపాటు తన బయోగ్రఫీ గురింంచి ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. తక్కువ సమయంలోనే పవన్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ గురించి ఇప్పుడు చుద్దాం.
ఇండియా, వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభం అయ్యింది. తొలి వన్డే గురువారం బ్రిడ్జ్‌టౌన్ లో ప్రారంభం కానుంది. మూడు వన్డేల సిరీస్ లో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది. వన్డే మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టారో హీరోయిన్ నోరా ఫతేహి హాట్ అందాలతో అభిమానుల హృదాయాలను దోచుకుంటోంది. పలు చిత్రాల్లో యాక్ట్ చేసిన ఆ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి తేజ్ కాంబినేషన్‌లో సముద్ర ఖని దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం బ్రో. జులై 28 ఈ చిత్రం విడుదను పురస్కరించుకొని దీనికి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ 25 జులై సాయంత్రం అంగరంగ వైభంగా జరిగింది. ఈ వేడుకకు పవన్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చిన మహేష్ ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్ కి వెళ్లారు. ఆగస్ట్ 14న మహేష్ వెకేషన్ నుంచి తిరిగి రానున్నారు.
అప్సర రాణి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటి. అప్సర అసలు పేరు అంకిత మహారాణి. ఒడిశాలో పుట్టి డెహ్రాడూన్‌లో పెరిగింది. 2019లో 4 లెటర్స్ అనే సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పలు సినిమాల్లో నటించి తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'థ్రిల్లర్' సినిమాలో నటించింది. రవితేజ సినిమా ‘క్రాక్’లో ఐటెం సాంగ్ చేసి మంచి గుర్తింపు పొందిం...