ప్రముఖ నటి, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకాంక్ష శర్మ చేసింది కొన్ని వీడియోలే అయినప్పటికీ ఈ అమ్మడు ఫుల్ ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలో ఈ భామ బయోగ్రఫీ, పలు హాట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్K సినిమా నుంచి ఇటీవలె టైటిల్ అనౌన్స్ చేశారు. కల్కి 2898 ఏడీ టైటిల్‌ను ఖరారు చేస్తూ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే వంటి భారీ తారాగణం ఈ మూవీలో నటిస్తోంది. ప్రభాస్ ఈ మూవీలో సామాన్యులను కాపాడే వీరుడిలా కనిపించనున్నాడు. తాజాగా అమెరికాలోని ఈవెంట్లో ఈ మూవీ గ్లింప్స్ వీడియో, టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ ఈవెంట్...
ఎవ్వరైనా సరే, అమ్మడి అందానికి దాసోహం అవాల్సిందే. సోషల్ మీడియీలో ట్రెండింగ్ బ్యూటీ అంటే..జాన్వీ కపూర్( janhvi kapoor) అనే చెప్పాలి. అసలు అతిలోక సుందరి శ్రీదేవి కూతురు గ్లామర్ షో ముందు మిగతా హీరోయిన్లు దిగదుడుపే. పర్ఫెక్ట్ అండ్ ఫిట్‌గా ఫిగర్ మెయింటెన్ జాన్వీ సొంతం. తాజాగా జాన్వీ ఔట్ ఫిట్‌కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్ బ్యూటీ ఆకాన్షా రంజన్ కపూర్ తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. ఇటీవల బికినీ ధరించిన చిత్రాలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.
మోడల్‌గా, నటీగా అలరిస్తున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆయిషా శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల మతులు పోగొడుతోంది.
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం బేబీ(Baby Movie). మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. విరాజ్ మరో కీలక పాత్రలో నటించారు. సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు. ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమా జులై 14న రిలీజై భారీ విజయం సాధించింది. 3 రోజుల్లోనే 20 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, నాగబాబ...
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏపీ నటి కోమలీ ప్రసాద్(Komalee Prasad) క్రమంగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. దీంతోపాటు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసి ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
యాంకర్ ఓంకార్(Omkar) తమ్ముడు అశ్విన్ బాబు(Aswin Babu) మరో వైవిధ్యభరిత కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎకె ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా ‘హిడింబ’ సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. 1908లో బంగాళాఖాతంలో బ్రిటీష్ వారు భారతీయులపై జరిపిన సంఘటనల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన హిడింబ సినిమా జులై 20న రిలీజ్ కాబోతుంది.
బిచ్చగాడు సినిమాతో తెలుగులోను మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ(hero vijay antony). గత చిత్రాల మాదిరిగానే థ్రిల్లర్ జోనర్‌లో వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘హత్య’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. హత్య ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే పాయింట్‌తో మర్డర్ మిస్టరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ‘హత్య’ సినిమాను జులై 21వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు విజయ్ ఆంటోనీ అనౌన్స్ చేశాడ...
అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే నటి నందితా శ్వేత(nandita swetha) పుట్టిపెరిగింది కర్ణాటకలో కానీ సినిమాలు మాత్రం తమిళ్, తెలుగు భాషల్లో చేస్తుంది. అనేక చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఈ క్రమంలో ఈ అమ్మడు చిత్రాలు, బయోగ్రఫీ ఓ సారి చుద్దాం రండి.
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి, సంచలనం సృష్టించింది బలగం(balagam). డైరెక్టర్‌గా కమెడియన్ వేణు(venu yeldandi) ఈ సినిమాని అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, జయరామ్, స్వరూప, విజయలక్ష్మి, మురళీధర్, రచ్చరవిలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ 100 అంతర్జాతీయ అవార్డుల(100 international awards)ను గెలుచుకుంది. ఇప్పటివరకు బలగం చిత్రానికి 100 అంతర్జాతీయ ...
ఆన్‌లైన్ వీడియోల ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ఇండో-కెనడియన్ సింగర్ జోనితా గాంధీ. తన పాటలతోపాటు తన అందాలతో కూడా కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా ఖాతాలో పలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వావ్ అనిపిస్తుంది.
వరుసగా వార్తల్లో నిలుస్తూ సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో పాపులర్ అవుతోంది. సితారను తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు, తల్లి నమ్రత ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పదేళ్లకే మంచి డ్యాన్సర్ గా సితార ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ఓ జ్యువెల్లరీ కలెక్షన్స్ కే బ్రాండ్ అంబాసిడర్ గా సితార మారింది. తాజాగా సితార జ్యువెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది.
యంగ్ హీరోయిన్ ప్రణవి మానుకొండ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల పోస్ట్ చేసిన ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3) రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. ఎల్‌వీఎం-3, ఎం-4 రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లడంతో ఇస్రోలో సందడి వాతావరణం నెలకొంది. చంద్రునిపై అన్వేషణ కోసం చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. చంద్రయాన్-3 రాకెట్ భూమి చుట్టూ 24 రోజుల పాటు తిరుగుతుంది. ఆగస్టు 23వ తేది లేదా 24వ తేదీన చంద్రునిపై చంద్రయాన్-3 రాకెట్ నిలుస్తుందని ఇస్రో తెలిపింది.