షిర్లీ సెటియా సింగర్, నటి పుట్టింది ఇండియాలోనే కానీ పెరిగింది మాత్రం న్యూజిలాండ్. అయినా కూడా ఇక్కడి సంప్రదాయాలు మరువకుండా పాటలు ప్రాక్టీస్ చేసింది. గుర్తింపు దక్కించుకుంది. ఆ క్రమంలో సింగర్ నుంచి హీరోయిన్ స్థాయికి చేరింది. హీందీతోపాటు తెలుగు చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది.
ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె, నటి శివాని రాజశేఖర్ తన కొంటె చూపులతో కుర్రాలను తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తూ పలువురి నుంచి ప్రశంసలు కూడా పొందుతుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మూడేళ్ల క్రితం తేజస్విని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి గతేడాది అన్వై అనే జన్మించాడు. దిల్ రాజు నివాసంలో ఆయన కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు వేడుకలకు సినీతారలందరినీ ఆయన ఆహ్వానించారు. టాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటుగా రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ యాక్టింగ్ మాత్రమే కాకుండా తన అందాలతో కూడా యువతను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన చిత్రాలు వావ్ అనిపిస్తాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమా మాయా పేటిక. విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ పుత్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ వంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ థ్రిల్లర్ నేపథ్యంలో మాయాపేటిక మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్ నాథ్ నిర్మిస్తున్నారు. జూన్ 30న మాయాపేటిక మూవీ విడుదల కానుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇండియాలోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ అమ్మడు గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్, ఐశ్వర్య మీనన్ కలిసి నటిస్తున్న సినిమా స్పై. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ కు నాగచైతన్య ముఖ్య అతిథిగా విచ్చేశారు.
స్పై మూవీ హీరోయిన్ సన్యా ఠాకూర్ తన అందాలతో యువతను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే పలు యాడ్స్ లలో అలరించిన ఈ భామ ఇప్పుడు పలు సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది.
హీరో నాగశౌర్య ‘రంగబలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా ఎంట్రో ఇస్తోంది. సీహెచ్ పవన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. తాజాగా రంగబలి మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్చేశారు. ఈ మూవీని జులై 7వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
యంగ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా అంటూ తన టూర్ ఫొటో షూట్ చిత్రాలను పంచుకుంటూ అలరిస్తుంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే సిద్ధికా శర్మ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు.
గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) గురించి మీకు తెలుసా?. తెలియదా అయితే ఈ ఇప్పుడు తన విశేషాల గురించి చుద్దాం రండి.
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టైలిష్ డ్రైస్సులు ధరించి అభిమానులను అలరిస్తుంది. మోడల్ తర్వాత హీరోయిన్ ఈ అమ్మడు ఫ్యాషన్ దుస్తుల్లో పలు ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంటుంది.
'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా 4kలో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. జూన్ 30వ తేదిన 300కి పైగా థియేటర్లలో ఈ మూవీ భారీగా రీ రిలీజ్ కానుంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ రిలీజ్ చేశారు.
సన్నీ లియోన్(Sunny Leone) పరిచయం అవసరం లేని పేరు. ఆమె తన కెరీర్ ని మొదట పోర్న్ స్టార్ గా మొదలుపెట్టినా, ఆ తర్వాత తనకు నచ్చినట్లుగా మార్చుకుంది. పరిస్థితులు తనను పోర్న్ స్టార్ గా చేస్తే, ఆమె పట్టుదలతో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. బాలీవుడ్ లో మంచి నటిగా మారింది. కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు సన్నీ, తెలుగులోనూ నటించింది. కొన్ని స్పెషల్ అప్పీయరెన్స్, స్పెషల్ సాంగ్స్ లో నటించి, ఇక్కడి వారిని ఆనందంలో ము...