Pragya Jaiswal: టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో ప్రగ్యా జైశ్వాల్ ఒకరు. కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.
ఆ సినిమాలో పద్దతిగా చీరల్లో మెరిసింది. అందులో ఆమె అందానికి, నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత నుంచి తనలోని గ్లామర్ యాంగిల్ ని బయటకు తీయడం మొదలుపెట్టింది. హిట్లు మాత్రం పటలేదు.
బాలయ్య అఖండ మూవీతో మంచి కమ్ బ్యాక్ పడింది. ఆ సినిమాతో ప్రగ్యా ఎంత బాగా నటించింది అనుకున్నారు. సీనియర్ హీరోలకు మంచి ఆప్షన్ అని సంతోషించారు. ఎందుకో మళ్లీ అవకాశాల విషయంలో ప్రగ్యా వెనక్కి పడిపోయింది.
దర్శక నిర్మాతలు పిలిచి అవకాశాలు ఇవ్వకపోతేనేం, సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
ఎక్స్ పోజింగ్ విషయంలో ఈ బ్యూటీ ఎలాంటి కంచెలు పెట్టుకోదు. బోల్డ్ షో చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు.
మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. గ్రీన్ కలర్ మ్యాక్సీ డ్రెస్ లో మెరిసింది. స్లీవ్ లెస్ గౌనులో, థైస్ కనిపించేలా ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోల్లో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ ఫోటోలకు కుర్రకారు నుంచి కామెంట్ల వర్షం కురుస్తోంది.
ఈ అందం చూసిన తర్వాత అయినా ప్రగ్యా కి మంచి అవకాశాలు రావాలంటూ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.