టైగర్ నాగేశ్వరరావులో హీరోయిన్ యాక్ట్ చేసిన గాయత్రీ భరద్వాజ్(Gayatri Bharadwaj) తన గ్లామర్ తో అదరగొట్టింది. రవితేజ సరసన యాక్ట్ చేసిన ఈ భామ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లితెరలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి తన అందాలతో అభిమానులను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనసూయ, శ్రీముఖిల కంటే ఎక్కువగా పాపులర్ అయింది. అంతే కాదు వాళ్లని మించి ఈ భామ గ్లామర్ షో చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఈ అమ్మడు హాట్ ఫోటోలను ఓసారి చుద్దాం.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పుట్టినరోజు ఈరోజు(అక్టోబర్ 13). ఈ సందర్భంగా ఈ అమ్మడు విదేశాల్లో ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆ క్రమంలో వాటర్లో ఉన్న బెడ్ పై పడుకుని ఉన్న చిత్రాన్ని తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. అది చూసిన ఫ్యాన్స్ వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ భామ గురుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
జైలర్ బ్యూటీ మర్నా మీనన్ అందాలు చుశారా? లేదా అయితే ఇక్కడ చూసేయండి మరి. కేరళలో జన్మించిన ఈ అమ్మడు తెలుగుతోపాటు తమిళ్, కన్నడ చిత్రాల్లో కూడా యాక్ట్ చేసింది.
నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా భగవంత్ కేసరి. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని, వంశీపైడిపల్లి గెస్ట్‌లుగా వచ్చారు. బాలయ్య, కాజల్, శ్రీలీల కాంబోలో అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 19వ తేదిన థియేటర్లలో సందడి చేయనుంది.
సైంధవ్ మూవీలో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath)ను చుశారా? అచ్చం తెలుగు అమ్మాయి మాదిరిగా ఉంటుంది. కానీ జమ్ముకాశ్మీర్‌లో జన్మించి ఆ తర్వాత తెలంగాణతోపాటు అనేక ప్రాంతాల్లో నివసించింది. అయితే ఈ బ్యూటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగులో సమ్మోహనం మూవీతో ప్రేక్షకులను సమ్మోహనపరిచింది అదితి రావు హైదరి. ఇంద్ర గంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.
అనిల్ కపూర్ కూతురు కావడంతో ఇండస్ట్రీలోకి ఈజీగానే వచ్చింది సోనమ్ కుమార్. సినిమాల్లో నిలదొక్కుకోవడానికి మాత్రం టాలెంట్‌ను నమ్ముకుంది. పెళ్లయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో తన పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి త్వరలో జరగనుంది. పెళ్లికి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వరుణ్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగాయి.
మృణాల్ ఠాకూర్ పరిచయం అవసరం లేని పేరు. సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన బ్యూటీ, ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.
రియా చక్రవర్తి ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. చాలా కాంట్రవర్సీలు గుర్తుకు వస్తాయి. ఎన్నో ఆశలతో సినీ కెరీర్ ప్రారంభించినప్పటికీ, ఆశించిన ఫలితం లభించలేదు. పైగా వివాదాలు చుట్టుముట్టి జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం రూల్స్ రంజన్. ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందించారు. పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కినట్లు మేకర్స్ తెలిపారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. అక్టోబర్ 6వ తేదిన ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
పెళ్లైన కొత్తలో ఇప్పుడు హానీమూన్ కంపల్సరీ.. రేంజ్‌ను బట్టి కపుల్స్ లోకేషన్స్ ఉంటాయి. ఊటీ, కొడైకెనాల్ కామన్.. విదేశాలకు వెళ్లే వారు ఉంటారు.
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డెస్టినేషన్ మ్యారేజ్ ఉదయ్‌పూర్‌లో గల లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జరిగింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మోడల్ ఈషా గుప్తా తన అందాలతో కుర్రాళ్లకు చేమటలు పట్టిస్తోంది. ఇటివల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ చిత్రాలు అదిరిపోయేలా ఉన్నాయి. అవి చూసిన యూత్ వావ్ అంటున్నారు.