అనుక్రీతి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాల్లో నటిస్తూనే.. తన ఫోటోలను షేర్ చేస్తోంది. ఆమెకు ఫ్యాన్స్, ఫాలొవర్లు ఎక్కువ మందే ఉన్నారు.
హిందీ బుల్లితెర ప్రేక్షకులకు ఆమ్నా షరీఫ్ గురించి పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఈమె ‘కహీ తో హోగా’ మూవీలో కషిష్‌గా.. కసౌటీ జిందగీ కే 2 లో కోమాలిక చౌబే గా మెప్పించింది.
యంగ్ హీరోయిన్, మోడల్ నభా నటేష్ తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా తన ఫోటో షూట్ హాట్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి చూసిన అభిమానులు, కుర్రాళ్లు వావ్ అంటున్నారు. అయితే ఆ చిత్రాలు ఎలా ఉన్నాయి..తన వివరాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్జున్ రెడ్డి సినిమా పేరు వినపడగానే హీరో విజయ్ దేవరకొండ ఎలా గుర్తుకువస్తాడో.. అందులో హీరోయిన్ షాలినీ పాండే(shalini pandey) కూడా అలాగే గుర్తుకు వస్తుంది. అందులో ఆమె అందం, అమాయకత్వం కూడిన ప్రీతి పాత్రతో ఆకట్టుకుంటుంది. ఆ మూవీలో చాలా ముద్దుగా, బొద్దుగా ఉన్న షాలినీ, ఇప్పుడు లుక్ మొత్తం మార్చేసింది. ప్రస్తుతం ఎలా ఉందో మీరే చూసేయండి మరి.
అనూ ఇమాన్యుల్.. ఈమె పేరు గుర్తుకు వస్తే చాలు ఆమె అందాలు కళ్లముందు కదలాడతాయి. అందానికి అందం, అభినయానికి అభినయం కలగలిపిన ఈ క్యూట్ బ్యూటీకి గురించి ఎంత చెప్పినా తక్కువే. చేసింది తక్కువ చిత్రాలే అయినా లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో అందరినీ కట్టి పడేసింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి ఒక్కటయ్యారు. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఛలో సినిమాతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం రణబీర్ కపూర్‌తో యానిమల్ చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా జరిగిన రిలయన్స్ ట్రెండ్స్ ఫ్యాషన్ షోలో గోల్డ్ కలర్ డ్రస్సులో క్యూట్ లుక్‌తో ఈ ముద్దుగుమ్మ కనిపించింది.
ఏపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది 2023లో డాక్టర్ వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన మొత్తం 27 మందికి ఈ అవార్డులు అందజేయగా..వారిలో 23 మందికి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారాలు, నలుగురికి వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డులు దక్కాయి. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయలక్ష్మి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఏపీ గవర్నర్ ఎస్.అబ...
ఆకాంక్ష శర్మ.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపైన తమ గ్లామర్‌తో మాయ చేసే అతి కొద్ది యాంకర్లలో ఈ ముద్దుగుమ్మ ఒకటి. అనసూయ, రష్మి, శ్రీముఖి తర్వాత తన అందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.
మిస్ ఇండియా పోటీలో పాల్గొని, పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి వైరల్ నటి దీక్షా సింగ్ అయింది. మోడల్‌గా, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బిజీగా ఉంటూ సినిమాల్లో కూడా నటిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉలన్ దుస్తుల్లో పోస్ట్ చేసిన ఫోజులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. అవెంటో ఇప్పుడు చుద్దాం.
డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంతో వస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’. ఈ మూవీలో బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. దగ్గుబాటి రానా సమర్పణలో ఈ మూవీ నవంబర్ 3వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి వి...
యాక్షన్ హీర్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్యకు ప్రముఖ నటుడు ఉమాపతితో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. తమిళ స్టార్ కమెడియన్ ‘తంబి రామయ్య’ కుమారుడే ఉమాపతి. వీరి నిశ్చితార్థ వేడుక చెన్నైలో అతికొద్ది మంది సమక్షంలోనే జరిగింది. నిశ్చితార్థం అనంతరం ఐశ్వర్య, ఉమాపతిల వివాహం 2024లో మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని అర్జున్ సర్జా తెలిపారు.
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా(tamannaah bhatia) 30 ఏళ్లు దాటినా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. తన అందాలతో కుర్రాకారు మదిని దోచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బ్లాక్ శారీలో దిగిన ఫోటోషూట్ చిత్రాలు తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా..అవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
సీతారామం సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తాజాగా నేచురల్ స్టార్ నానితో 'హాయ్ నాన్న' మూవీలో నటిస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఫోట్‌షూట్ ద్వారా అందాలను ఆరబోస్తోంది. తాజాగా బ్లాక్‌డ్రెస్‌లో మృణాల్ ఠాకూర్ స్టైలిష్ ఫోటోషూట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఆ ఫోటోలు సందడి చేస్తున్నాయి.