మహేష్ భట్ కూతురిగా సినిమాల్లోకి వచ్చి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న నటి అలియా భట్. తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
హర్యానాలోని కర్నాల్‌లో జన్మించిన యుక్తి తరేజా మోడల్‌గా రాణిస్తూ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నాగశౌర్యతో రంగబలి చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
టాలీవుడ్ ట్రెండీ స్టార్ హీరోయిన్లలో శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం టాప్లో ఉంది. ఈ భామ అనేక చిత్రాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు తాజాగా ఈ అమ్మడు గ్లామర్ షో చేస్తూ ఫోటు షూట్ చేయగా..ఆ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్లో రీసెంట్ గా వచ్చిన సినిమా స్కంద. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. శ్రీలీలతో పాటు సయీ మంజ్రేకర్(saiee manjrekar) కూడా ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఈ సినిమాతో మంజ్రేకర్ సైతం అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ క్యూటీ లేటెస్ట్ చిత్రాల గురించి ఇప్పుడు చుద్దాం.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందడం అంటే అంత సులవైన విషయం ఏమీ కాదు. దానికోసం చాలానే కష్టపడాలి. కొందరికి టాలెంట్ తో పాటు అదృష్టం తోడు అయితే, తొందరగానే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొందరు మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా, పెద్దగా అనుకున్న స్థానానికి చేరుకోలేరు. అందులో నటి నందినీ రాయ్(Nandini Rai) కూడా ఒకరు. అయితే ఈ అమ్మడు తాజా చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
నటి శివాని రాజశేఖర్(Shivani Rajasekhar) ప్రస్తుతం తెలుగు, తమిళ్ చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె అద్భుతం (2021) చిత్రంతో తొలిసారిగా నటించింది. అయితే ఈ భామ చీరలో ఉన్న చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అందరికీ సుపరిచితమే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. మొదట మిస్ ఇండియా కాంపిటేషన్స్ లో పాల్గొని విన్ అయిన తర్వాత, మానుషి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ముందుగా ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
హుషారు సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయి మంచి గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటీ దక్ష నాగర్కర్.
నేచురల్ స్టార్ నాని సరసన కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్‌గా నటించిన బ్కూటీ రుక్సార్ ధిల్లాన్ తన లుక్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. తాజాగా స్పార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ భామ తాజా ఫోటోలను ఇప్పుడు చుద్దాం.
2013 లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘చమ్మక్ చల్లో’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హీరోయిన్ కేథరిన్ థ్రెసా.
తన పిక్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు నటి జరాఖాన్. దీపావళి పండగ సందర్భంగా కొన్ని పిక్స్ షేర్ చేశారు.
టాలీవుడ్ పరిశ్రమ అంతా ఒకే చోట కలిస్తే ఆ సందడి ఎలా ఉంటుందో మెగా కుటుంబంలో ఈ ఏడాది దీపావళి వేడుకలు అంత సంబరంగా జరిగాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్జీఆర్‌లు కుటుంబ సమేతంగా చరణ్ అతిథ్యాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
నటి, మోడల్ పంజాబి భామ మెహ్రీన్.. కృష్ణగాడి వీరప్రేమగాద చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ మధ్య వెబ్ సిరీస్ చేస్తూ బిజీ అయింది. కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సెలబ్రిటీ కపుల్ వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి కొత్త జీవితం సంతోషంగా గడుపుతున్నారు. దీపావళి సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.