బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కూతురిగా చిన్న వయసులోనే సుహానా ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ క్రమంలో ఈ అమ్మడు చీరకట్టులో ఉన్న చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
అంద చందంతో కుర్రకారును ఆకట్టుకుంటోంది ఆకాంక్ష పూరి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కిస్తోంది. నిహారిక సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు హీరోలుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ మూవీ ద్వారా 11 మంది హీరోలు, 4 హీరోయిన్స్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు.
మలయాళ సినిమాల్లో తెరంగేట్రం చేసి అందం, అభినయంతో వరుసగా సినిమాలు చేస్తూ.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేసిన భామ మాళవిక మోహన్ చీరకట్టులో అందరిని ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ యంగ్ బ్యూటీల్లో అలాయా ఒకరు. వరస సినిమా అవకాశాలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. జవానీ జానేమన్ సినిమాతో అలాయా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే ఆమె అందానికి అందరూ ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు ఈ భామ తాజా ఫోటో షూట్ చిత్రాలను చుద్దాం.
హోస్ట్ గా, నటిగా ముఖ్యంగా బోల్డ్ బ్యూటీగా సోఫీ చౌదరికి మంచి గుర్తింపు ఉంది. దీనికితోడు ఇటీవల వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో సోఫీ చౌదరి తెగ ఆకట్టుకుంటుంది.
అసలు సమంత(Samantha) ఏం చేస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఓసారి హెల్త్ ప్రాబ్లమ్ అంటుంది. మరోసారి ఏడుస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. లేటెస్ట్‌గా సామ్ షేర్ చేసిన ఫోటో షూట్ షాక్ ఇచ్చేలా ఉంది.
దీపావళి ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. లైఫ్ స్టైల్ ఏసియా కూడా గ్రాండ్‌గా నిర్వహించింది.
మహారాష్ట్రకు చెందిన నేహా మాలిక్ 2012లో మోడలింగ్ లోకి వచ్చింది. మోడలింగ్ లో కొన్ని రోజులు చేశాక ఆమెకు వీడియో సాంగ్స్ లో నటించే అవకాశం వచ్చింది.
తాజాగా ఈ ముదురు భామ పోస్ట్ చేసిన హాట్ పోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమ్మడి క్లీవేజ్ అందాలకు కుర్రకారు కుదేలవుతున్నారు.
అనుష్క సేన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడే 50 మిలియన్ ఫాలొవర్లను సొంతం చేసుకున్నారు.
టాలీవుడ్ హీరోయిన్ సమంత ‘ది మార్వెల్’ చిత్ర ప్రమోషన్స్‌లో సందడి చేసింది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ ఇంగ్లీష్ భాషల్లో నవంబరు 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్‌లో సమంత అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అందర్నీ ఆకట్టుకుంది.
పంజాబీ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా(Mehreen Pirzada) పుట్టినరోజు ఇవాళ. ఈ నేపథ్యంలో ఈ భామ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 10 ఏళ్ల వయస్సులోనే ఈ అమ్మడు మోడలింగ్ ప్రాజెక్టులు చేసిందని తెలిసింది. దీంతోపాటు ఇంకా ఏం చేసిందో ఇప్పుడు చుద్దాం.
షానయా ఫోటోలు, ఫోటో షూట్‌లు నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఇన్‌స్టాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది ఈ అమ్మడు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన బోల్డ్ పిక్స్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్నాయి. షార్ట్, బ్రాలెట్‌తో మతిపోగొడుతోంది అమ్మడు.