అలనాటి అందాల తార శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్. ఇటీవల ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈమధ్యనే టైగర్3 మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టైగర్3 మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కత్రినా కైఫ్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీ రూ.450 కోట్ల వరకూ వసూలు చేసింది. తాజాగా కత్రినా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముసిముసి నవ్వులు చిందిస్తూ ఉన్న కత్రినా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ట్రిప్తి డిమ్రీ ఈ పేరు విన్నారా? లేదా అయితే ఇటివల విడుదలైన యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్ సరసన యాక్ట్ చేసిన మరో నటినే ఈమె. ఈ సినిమాలో సెకండాఫ్లో కీలక పాత్ర పోషించింది. అయితే ఈ అమ్మడు ఎవరనే విషయాలతోపాటు తన కొన్ని ఫొటోలను ఇప్పుడు చుద్దాం.
యంగ్ హీరోయిన్ నువేక్ష తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. తాజాగా జరిగిన ఫోటో షూట్ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వావ్ అనిపిస్తున్నాయి. అవేంటో ఇఫ్పుడు చుద్దాం.
యంగ్ హీరోయిన్, తెలంగాణ నటి కాయల్ ఆనంది తాజా ఫోటో షూట్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ డ్రైస్లో చెవులకు జ్యూవెలరీ ధరించి ఫోజులిచ్చిన పిక్స్ వావ్ అనిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా ఈ అమ్మడు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
'సీతారామం' సినిమాతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 'హాయ్ నాన్న'తో మరోసారి ఈ అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ మూవీలో హీరో నానితో మృణాల్ ఠాకూర్ జతకట్టనుంది. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 7న 'హాయ్ నాన్న' మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
మణిపురిలో 7 నెలల హింసాత్మక ఘర్షణల తర్వాత ఓ వివాహ వేడుక ఘనంగా జరిగింది. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా తన ప్రేయసి లిన్ లైష్రామ్ ని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి మణిపురి సంప్రదాయ పద్ధతిలో జరిగింది. అయితే ఈ జంట చిత్రాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.
మంత్రులు, రాజకీయ నేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో క్యూ లైన్‌లో నిల్చొని మరి ఓటు వేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం.. ఓటు వేసి అభివృద్ధికి పాటు పడే నేతను ఎన్నుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రోజు పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రముఖ టీవీ నటుడు సుడిగాలి సుధీర్(sudigali sudheer) యాక్ట్ చేసిన తాజా చిత్రం కాలింగ్ సహస్ర ప్రి రిలీజ్ వేడుకను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుక చిత్రాలను ఇక్కడ చుద్దాం.
కేజీఎఫ్2 మూవీలో హీరోయిన్‌గా చేసిన శ్రీనిధి శెట్టికి మంచి పేరు వచ్చింది. తర్వాత వరసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో మూవీస్ చేస్తున్నారు.
అత్యంత ఎదురుచూసిన చిత్రాలలో ఒకటైన యానిమల్ కూడా ఒకటి. ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకను ఈరోజు(నవంబర్ 27న) హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి, స్టార్ హీరో మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ మూవీ గ్యాలరీని ఇప్పుడు చుద్దాం.
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టికి ఆఫర్లు బాగా తగ్గాయి. ఉప్పెన తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. బంగార్రాజు మూవీతో కృతి మళ్లీ హిట్ అందుకుంది. ప్రస్తుతం తమిళం, మళయాళం భాషల్లో సినిమాలు చేయడానిక ట్రై చేస్తోంది. ఆఫర్లు తగ్గడంతో తన ఫోటోలను సోషల్ మీడియాలో కృతి శెట్టి షేర్ చేస్తోంది.
బాలీవుడ్ నటి నికితా దత్తా స్విమ్ సూట్‌లో హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది. టీవీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించుకొని తరువాత సినిమా రంగంలో అడుగుపెట్టింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే ప్రస్తుతం తన సినిమాల అప్డేట్స్ ఏమీ ఇవ్వలేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లండన్‌లో ఉంటోంది. పూజా చివరిగా ‘గుంటూరు కారం’ మూవీలో హీరోయిన్‌గా ఫైనల్ అయ్యి తప్పుకుంది. తాజాగా ఈ బుట్టబొమ్మ పింక్ స్కర్ట్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.