భూమి ఫడ్నేకర్ వినూత్నమైన సినిమాలతో, పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తుంపును సంపాదించుకుంది. ఒక అప్పుడు పెద్దగా స్కిన్ షో చేసేది కాదు. కానీ ఇప్పుడు రెచ్చిపోతుంది. తాను నటించిన Thank You for Coming ఇటీవల విడులైంది. ఆ చిత్రంలో తాను బోల్డ్ పాత్రలో నటించింది. ప్రస్తుతం తన హాట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగిడింది. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దేవర మూవీలో నటిస్తోంది.
దివ్య ఖోస్లా కుమార్ భారతీయ చిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకుంది. ఆమె వివిధ వాణిజ్య ప్రకటనల ద్వారా తన దర్శకత్వ నైపుణ్యాలను ప్రదర్శించడమే కాకుండా, అనేక మ్యూజిక్ వీడియోలలో కూడా గుర్తించదగిన పాత్రలు పోషించింది.
కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. మహేష్ వన్ నేనొక్కడినే సినిమాతో ఇక్కడి వారికి పరిచయం అయ్యింది. ఆ మూవీలో కృతి అందాలకు అందరూ ఫిదా అయ్యారు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. దీంతో ఆమె తెలుగు తెరకు దూరయమ్యారు. బాలీవుడ్ లో మాత్రం వరస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు తాజా ఫోటో షూట్ సారీ పిక్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలియని వారు ఉండరేమో. ఆమె పేరుకు బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ, తెలుగు, తమిళ ప్రజలకు కూడా సుపరిచితమే. ఇక్కడ కూడా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక్కడ డైరెక్ట్ గా సినిమాలు చేయనప్పటికీ, స్పెషల్ సాంగ్స్ లో మెరిసి అందరి దృష్టి ఆకర్షించింది. ఐటెం సాంగ్స్ లో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు.
భగవంత్ కేసరి మూవీ అక్టోబర్ 19న విడుదలై అదిరిపోయే కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సీనియర్ హీరోల్లో హ్యాట్రిక్ రూ.100 కోట్లు రాబట్టిన హీరోగా రేర్ రికార్డ్‌ను బాలయ్య సొంతం చేసుకున్నాడు. బాలయ్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా ఈ మూవీ కలెక్షన్స్ నిలిచాయి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీ దసరా విన్నర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేష...
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నానం ఘట్టం వైభవంగా జరిగింది. చక్రస్నానం కోసం విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేశారు. శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. చక్రస్నానం సందర్భంగా తిరుమలలోని నాలుగు మాఢవీధులు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీవారి నామం ప్రతిధ్వనించింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకరింగ్‌తో కేరీర్‌ను స్టార్ట్ చేసిన మెగా డాటర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నటించింది తక్కువ సినిమాలు అయిన మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ.. నిర్మాతగా కూడా దూసుకెళ్తుంది ఈ మెగా డాటర్. అయితే ఈ అమ్మడు లేటెస్ట్ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. తన హాట్ లుక్ లో కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. జీరో సైజు నడుంతో.. క్యూట్ లుక్స్ తో హాట్ చాక్లెట్ లాంటి సొగసుల విందు పెడుతుంది. కుర్రాళ్లకు మత్తెక్కించే నాజూకు అందం అనన్య సొంతం.
యంగ్ హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ(Pragati Srivastava) ఇటివల పెదకాపు పార్ట్ 1 చిత్రంలో యాక్ట్ చేసింది. చూస్తే అచ్చం తెలుగమ్మాయిల ఉంటుంది. కానీ ఈ అమ్మడు మాత్రం ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో పుట్టిపెరిగింది. అయితే ఈ భామ గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా గ్రీన్ కలర్ డ్రైస్సులో తళుక్కుమంది. అయితే తెలుసు కదా చిత్రం షూటింగ్లో భాగంగా ఈ అమ్మడు కెమెరా కంట పడింది. ఆ చిత్రాలతోపాటు రాఖీఖన్నా గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
కన్ను గీటీ కుర్రకారును తన వైపు తిప్పుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి తెలిసిందే. బ్రో సినిమాలో మెరిసిన ఈ సుందరి ప్రస్తుతం మలయాళంలో పలు సినిమాలు చేస్తుంది. తాజాగా సోషల్ మీడియాకే హీట్ ఎక్కించే ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అవెంటో ఇక్కడ చుద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన అందాలతో కుర్రాళ్లను కైపెక్కిస్తోంది. ఇటివల ఫెమినా మ్యాగజైన్ ఎడిషన్ ఫోటో షూట్లో భాగంగా తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.
డాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ లో డాన్సర్ గా అలరించిన చిన్నారి ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఎనిమిదేళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అవ్నీత్ కౌర్.
హర్నాజ్ సంధు ప్రతి స్టైల్‌లో చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె ఇటీవల షేర్ చేసిన చిత్రాలలో ఆమె అందాల రాణిలా కనిపిస్తోంది.