నేచురల్ స్టార్ నాని సరసన కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్గా నటించిన బ్కూటీ రుక్సార్ ధిల్లాన్ తన లుక్స్‌తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తాజాగా స్పార్క్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ భామ తాజా ఫోటోలను ఇప్పుడు చుద్దాం.
రుక్సార్ ధిల్లాన్ పుట్టి పెరిగింది లండన్‌లో కానీ.. ప్రస్తుతం టాలీవుడ్ తోపాటు పలు భాషల్లో చిత్రాలు చేస్తుంది
2 / 35
ఈ భామ లండన్‌లో అక్టోబర్ 12, 1993లో జన్మించింది. ఆ తర్వాత 2016లో కన్నడ రన్ ఆంటోని అనే సినిమాతో అరంగేట్రం చేసింది.
3 / 35
ఆకతాయి, కృష్ణార్జున యుద్ధం , ABCD: American Born Confused Desi వంటి తెలుగు చిత్రాల్లో కూడా నటించింది. 2020లో భాంగ్రా పా లే అనే హిందీ చిత్రంలో యాక్ట్ చేసింది.
4 / 35
ఈ భామ ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యూయేట్ కంప్లీట్ చేసింది.
5 / 35
తాజాగా స్పార్క్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది
6 / 35
స్పార్క్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది
మహేష్ భట్ కూతురిగా సినిమాల్లోకి వచ్చి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న నటి అలియా భట్. తొలి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.