Nandini Rai: నీటిలో తడుస్తూ హాట్ ఫోజులిచ్చిన నందినీ రాయ్!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందడం అంటే అంత సులవైన విషయం ఏమీ కాదు. దానికోసం చాలానే కష్టపడాలి. కొందరికి టాలెంట్ తో పాటు అదృష్టం తోడు అయితే, తొందరగానే ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొందరు మాత్రం కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా, పెద్దగా అనుకున్న స్థానానికి చేరుకోలేరు. అందులో నటి నందినీ రాయ్(Nandini Rai) కూడా ఒకరు. అయితే ఈ అమ్మడు తాజా చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
బిగ్ బాస్ సీజన్ 2లో నందిని రాయ్ పాల్గొంది. ఆ సీజన్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. నిజానికి, అందులో చూసేవరకు నందిని రాయ్ కి పెద్దగా గుర్తింపు లేదనే చెప్పాలి.
2 / 14
హీరోయిన్ గా రెండు, మూడు సినిమాలు చేసింది. కానీ అవి క్లిక్ కాలేదు. దీంతో గుర్తింపు కోసం బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. అక్కడ తన అందాలతో కాస్త సందడి చేసింది.
3 / 14
అయితే ఆ షోలోనూ ఎక్కువ కాలం ఉండలేదు. వెళ్లిన కొద్ది వారాలనే బయటకు వచ్చేసింది.
4 / 14
ఆ షో ద్వారా నందిని రాయ్ అంటే ఎవరో అందరికీ తెలిసింది. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని వెబ్ సిరీస్ లలో నటించింది.
5 / 14
చిన్న సినిమాల్లోనూ అవకాశాలు దక్కాయి. ఆ సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ చాలా బోల్డ్ గా నటించింది.
6 / 14
ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. తనలోని గ్లామర్ యాంగిల్ ని సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా అందరికీ చూపిస్తూ ఉంటుంది.
7 / 14
తాజాగా కేరళ చీరలో దర్శనమిచ్చింది. అయితే ఆ చీరలో నీటిలో తడుస్తూ ఎద అందాలు కనిపించేలా హాట్ ఫోజులు ఇవ్వడం విశేషం.
8 / 14
ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె అందాలను చూడటానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
9 / 14
ఆ భామ చిత్రాలపై లైకుల వర్షం కురుస్తోంది. మీరు కూడా ఈ బ్యూటీ అందాలపై కామెంట్ చేయండి మరి.
టాలీవుడ్ ట్రెండీ స్టార్ హీరోయిన్లలో శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం టాప్లో ఉంది. ఈ భామ అనేక చిత్రాలను చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు తాజాగా ఈ అమ్మడు గ్లామర్ షో చేస్తూ ఫోటు షూట్ చేయగా..ఆ చిత్రాలను ఇప్పుడు చుద్దాం.